
వాన జల్లు చినుకులార!వర్ష ధార చినుకులార!పుడమికి విచ్చేయండి! ||మేఘాల పుట్టిల్లు నుండిచలాకిగా,చమక్కులధరణికి వచ్చేయండి! ||వసుధ అత్త వారింటికీహుషారుగా దిగి రండీ!దబ్బున వచ్చేయండీ! ||మెరుపు హౌరా బండిమీ కోసం రెడీ! రెడీ!గమ్మున వచ్చేయండీ! ||%%%%%%%%%%%%%
___________________
vaana jallu chinukulaara!puDamiki vichchEyaMDi! ||varsha dhaara chinukulaara!mEGAla puTTillu – lOnaodigi unnaaru mIruvasudha atta vaariMTikiihushaarugaa digi raMDI!dabbuna vachchEyaMDI! ||merupu hauraa baMDimI kOsaM reDI! reDI!gammuna vachchEyaMDI!pachcha pairu paMTalatOmaitri kalupukuMduru gaanigaBAluna raMDi raMDi ||
No comments:
Post a Comment