ఋతు జనని ఆగమనంఆ బాల గోపాలం హర్ష సంరంభము!భం భం బోలేరే!!!భం భం బోలేరే!! ||అల్లదిగో! అదిగదిగో!నీలాల గగనమ్ములోనరత్నాల తేరు మేఘ మాల ||ఋతు జననితొ చేయి కలిపిప్రేమగ పెన వేసుకునీవర్ష రాణి దర్జాగాచేస్తూన్నది షికార్లు! ||ఆశువుగా చెప్పగామువ్వల సందడిగావాక్కునందున పద్యం! ||గోముగ తెలి పుటలపైనమంజిర నాదములుగారాసినపుడు అది కావ్యం! ||"ఋతు శోభ "------------***************************
Rtu SOBa
________
Rtu janani aagamanaMaa baala gOpaalaM harsha saMraMBamu!BaM BaM bOlErE!!!BaM BaM bOlErE!! ||alladigO! adigadigO!nIlaala gaganammulOnaratnaala tEru mEGa maala ||Rtu jananito chEyi kalipiprEmaga pena vEsukunIvarsha raaNi darjAgAchEstUnnadi shikaarlu! ||ASuvugaa cheppagaamuvvala saMdaDigaavaakkunaMduna padyaM! ||gOmuga teli puTalapainamaMjira naadamulugaaraasinapuDu adi kaavyaM! ||
No comments:
Post a Comment