"వస పిట్ట" అనే మాట తెలుగులో తీయనైన జాతీయాలలో ఒకటి.
"వస పోసినట్లున్నారు, అంత ఎక్కువగా వాగుతున్నాడు" అని అంటూంటారు.
సరస్వతీచూర్ణము తయారీలో వాడే ఒక దినుసు ఇది.
సంస్కృతభాషలో "వచ!" అంటే మాట్లాడుట - అని అర్ధం.
కన్నడ భాషలో వచె, వజె - అనే పదాలు -
తెలుగు "వస" నుండి తీసుకొనబడినవే!
*********************,
శ్రీలంక లో -1955 లో సంపూర్ణ సూర్యగ్రహణము - సంభవించినది.
అప్పుడు వేదవిదులు, పండితులు, సాంప్రదాయక వైద్యులు
"వసకొమ్ముల కషాయాన్ని పుచ్చుకోవాలి." అని సలహా ఇచ్చారు.
"గ్రహణ సమయాన చర్మం నల్లబడకుండా కాపాడే మూలిక ఇది.
కాబట్టి మీరు వస డికాక్షన్ ని త్రాగండి" అని దేశ ప్రజలకు హెచ్చరిక చేస్తూ
"వఢకహ పానీయాన్ని", మూలికా విలువల గురించీ చాటారు.
అప్పుడు అక్కడి జనలు పెద్దల మాటలను పాటించారు.
అంతే కాదు, ఆ రోజులలో ఒక పాట కూడా సింహళ దేశాన వెలువడింది.
ఆ పాట 2010 సింహళములోని ఎన్నికల గీతముగా ఐనది.
*********************,
Tags:-
Acorus calamus (Sweet Flal, Calamus) ;
1955 total solar eclipse ;
drinking a concoction of "Vadhakaha";
Baila" song "Bivva ne~da vadakaha sudiya~".
2010 election song written to the tune of
"vadhakaha sudiya
Vacha,Sadgrantha
*********************
ఐదు "వ"కారములు; kadambamaala ; (Link)
ఆదివారం 30 నవంబర్ 2008
"గాజు కుప్పెలోన కదలక దీపంబు; Konamanini 2008 (Link)
కోణమానిని views: 0051072;
అఖిలవనిత
20493 పేజీవీక్షణలు - 701 పోస్ట్‌లు, చివరగా Mar 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
38270 పేజీవీక్షణలు - 966 పోస్ట్‌లు, చివరగా Mar 7, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
2313 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
No comments:
Post a Comment