"సువర్ణభూమి" అని సుపరిచిత నామం.
బోర్నియో ను మన పూర్వీకులు "సువర్ణభూమి",
"కర్పూర ద్వీపం" అని పిలిచేవారు.
జావా ద్వీప ప్రజలు "బోర్నియో పురద్వీప" అనేవాళ్ళు;
అంటే "రత్న రాజ్యము" అన్న మాట.
అడవూలకు, తత్కారణముతో అనేక జంతుజాల,
తరు సంపదలకు స్వర్గ ధామమైనది ఈ బోర్నియో.
అతి పెద్ద చెట్టును ఈ లింకు వద్ద చూడండి.
The land of giant Dipterocarp trees, Borneo
;
Dipterocarp trees ; (Link)
టాన్ జుంగ్ నేషనల్ పార్కు లో
ఘన లతా సహిత మహా వృక్షమును తిలకించండి.;
సారవాక్ మండలాన "బాకో నేషనల్ పార్క్ వద్ద ఒక చిన్న గుట్ట ఉన్నది;
ఇది సహజసిద్ధముగా ఏర్పడిన ప్రకృతి వింత!
ఈ కొండ అచ్చం కాళీయ మర్దనమునకై-
శ్రీకృష్ణుడు బయలుదేరేటందుకు పిలిస్తూన్నట్లు ఉన్నది కదూ!?!
Bako National Park,Sarawak (photo link )
కోణమానిని తెలుగు ప్రపంచం 000 51270 {Views} Friday, March 15, 2013
~~~~~~~~~~~~~
38621 పేజీవీక్షణలు - 968 పోస్ట్‌లు, చివరగా Mar 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
20683 పేజీవీక్షణలు - 704 పోస్ట్‌లు, చివరగా Mar 10, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
2342 పేజీవీక్షణలు - 112 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
No comments:
Post a Comment