అన విని, శుక శౌనకాది మహర్షులు ఇట్లనిరి -
(Sukhanandji Ashram) - ఈ వాక్యాన్ని
అనేక వ్రత కథలలో వింటూనే ఉంటాము కదా!
శ్రీ శుకానంద ఆశ్రమము పుణ్యస్థలము
మధ్యప్రదేశ్ రాష్ట్రములో (రాజస్థాన్ సరిహద్దులో)- ఉన్నది.
ఈ స్థలము- "నీముచ్" అనే ఊరికి 32 km లో,
ఒక శిలాగుహలో ఉన్నది.
ఆతని ప్రతిష్ఠ ఐన "ఈశాలయము" pilgrimage.
(spring of perennial water)
నీముచ్ surroundigs - ప్రకృతి అందాలు, ప్రధాన ఆకర్షణ.
సుస్థిరమై నిమచ్ పట్టణము- మాల్వా మండలములో
(Neemach/ Nimach town- Malwa Dt. – M.P. ) ఉన్నది
*************************
;
శుక శౌనకాది మహర్షులు |
ఇతనికే "శ్రీ శుక ముని"/
బ్రహ్మరాతుడు/ శుకదేవుడు-
మున్నగు ఇతర నామము లు
వ్యవహరములో ఉన్నవి.
జాబాలి ముని కుమార్తె "పింజళ" (/ వాటికా).
జాబాలి sage అల్లుడు వ్యాసుడు.
వేదవ్యాసులకు తన కుమార్తె "పింజల"ను ఇచ్చి, పెళ్ళి చేసాడు జాబాలి ముని.
పింజలా, వ్యాసుల కుమారుడే శ్రీ శుకుడు.
*************************
వేదవ్యాసుని పుత్రుడు తాపసి శుకుడు-
కొలువై ఉన్న చోటు,
ఇక్కడ ఏడాదికి రెండు సార్లు-
పండుగల సంబరములు జరుగుతూన్నవి.
శ్రావణమాసములో వచ్చే- "హర్యాలీ అమావాస్య" నాడు,
బైశాఖి పౌర్ణిమ/ వైశాఖి పర్ణిమ సందర్భములు-
ఆబాలగోపాలమూ పాల్గొనే- వర్ణభరితమైన వేడుకలు -
ఒక్క మాటలో చెప్పాలంటే- "చూడ కనులకింపు".
*************************
ఆర్.కె. లక్ష్మణ్, షోర్య మహానోట్ |
ఈ నీముచ్ పేరును
ఎక్కడో విన్నట్లు అనిపిస్తూన్నదా?
ఆర్.కె. లక్ష్మణ్ ప్రఖ్యాతి గాంచిన కార్టూనిస్టు.
ఆయన మెప్పు ను అందుకున్నాడు
ఒక చిన్న బాలుడు..
అంతేనా?
R.K.Laxman - the famous cartoonist
తన కుంచెను ఆ బాలునికి
బహుమతిగా ఇచ్చారు కూడా!
అలాగ అందుకున్న బుజ్జాయి పేరు"షోర్య".
Shroya - అనే 5 years చిన్న పిల్లాడు
అద్భుతమైన బొమ్మలను వేస్తున్నాడు.
painter షోర్య ఇల్లు ఉన్నది - "నీముచ్" లోనే!
;
వేపచెట్లు అధికముగా ఉన్న హేతువుచే-
ఆ చిన్న పట్టణానికి "నీముచ్" అనే పేరు వచ్చినదని వినికిడి.
షోర్య తండ్రి ఆదిత్య సింగ్ మహానొట్
తన సుపుత్రునికి చేయూతనిచ్చి,
చిత్రలేఖనములో అతని అభిరుచి అనే మల్లె తీగకు - చక్కని పందిరి వేసిన వ్యక్తి.
ష్రోయ మహానోట్ నీమచ్ నివాసి.
R.K.Laxman- షోర్య మహానోట్ ని
"బాల పికాసో!" అని
అందరి పొగడ్తలను పొందుతూన్న చిన్నారి పెయింటర్.
ఈ చిత్రకారునివలన- నీమచ్- వార్తలలోనికి వచ్చినది.
"Art washes away from the soul the dust of everyday life."
By - painter Pablo Picasso
బాల పికాసో- Shroya , Neemuch ; Link - Art collectors
Tags words:-
five-year-old Shorya Mahanot painted
one of his masterpieces on Tuesday,
No comments:
Post a Comment