చిట్టి చిట్టి మిరియాలు - పెరటిలోన చల్లాను;
ఉసిరి కొమ్మ తెచ్చి - ఆ పక్కన నాటాను;
బొమ్మరిల్లు కట్టాను - అందర్ని పిలిచాను;
కార్తీక పిక్ నిక్కు మజా! మజా!
గుజ్జన గూడులు - అవ్వం బంతి- బువ్వం బంతి;
గుజనాల గూటిలో - పెళ్ళివారి విందులను
మించేను మా పిల్లలాట పాటల తిళ్ళు;
బాలబాలికల ఆట పాటల్లు;
పెద్దవాళ్ళందరికి ఆటవిడుపులు బహు దండి!
*********************;
play cricket ,picnic in Dharmsala |
ఎక్స్ కర్షన్ - పిక్నిక్కు (8 Nov 2008 - old Aw Kai)
No comments:
Post a Comment