Tuesday, December 25, 2012

గుజరాత్ లో పార్శీల కోవెల


గుజరాత్ లో పార్శీల కోవెల ఉన్నది.
వారి అర్చనా స్థలము ఈ "అగ్ని ఆలయము".

పార్శీల మతము జొరాష్ట్రియన్.
జొరాష్ట్రియనులు ముష్కరుల దండయాత్రల వలన
పర్షియా  దేశమును వదలి  హిందూదేశానికి మైగ్రేట్ ఐ వచ్చారు.

వారి సాగర యానములో  తుఫాను వచ్చింది.
అప్పుడు "అగ్నిదేవ" ను నెలకొల్పి,
కొలువవలెనని తలిచినారు.

పార్శీల పూజలు అందుకునే నిప్పు దైవము " ఆతాష్ బహ్రా మ్"
(Atash Behram,  the highest grade of ritual fire for Parsis).
వారి మెరుపుల దైవము పేరు "అస్ఫాన్".
16 విధాల అగ్నిల సమాహార స్వరూపమే ఆతష్ భెహ్రం.

**************************************;


పార్శీలుమొదట Diu, Sanjan ప్రాంతాలలో సెటిల్ ఐనారు.
పార్శీలు ఇండియాకు వలస వచ్చారు.
జాదీ రాణా అనుమతిని పొంది "సంజన్"
( Sanjan") టౌన్ వద్ద నివసించసాగారు.  
(పర్షియన్ priest రచనలు మధ్య శతాబ్దాలలో వీరి చరిత్రకు ఆధారము.)

అటు పిమ్మట కూడా పార్శీలు అనేక చేదు అనుభవాలు పొందారు.
ఇస్లామిక్ దాడుల వలన పార్శీలకు స్థిరత్వము లేకుండా ఐనది.
నిలకడ లేకుండా పార్శీలు వివిధ ప్రాంతాలకు కదిలివెళ్ళాల్సి వచ్చినది.
గుజరాత్ తీర ప్రాంతాలనుండి అంజాన్ వంటి పట్టణాలను వీడి తరలిపోయారు.
నవ్ సారీ, తదుపరి సూరత్ లకు వెళ్ళారు.

Iranshah Atash Behram













అలా వెడలిపోతూ, తమతో పాటు "పవిత్ర అగ్ని" ని తీసుకు వెళ్ళారు.
తుదకు "ఉడ్వా" (Udvada)చేరారు. 1
"ఊద్వద 1742" లో నిలద్రొక్కుకున్నారు.
ఇప్పుడు ఉద్వాడా లో వాళ్ళి కట్టించిన " అగ్ని దైవము గుడి" ఆ ఊరికి ప్రధాన ఆకర్షణ.
ఈ ఫైర్ టెంపుల్ ను 1894 లో  లేడీ మోతీ భాయ్ వాడియా పూనుకుని, కట్టించారు.

**************************************;


హిందూ దేశములో సాగిన పార్శీల యాత్ర:-  సాంజన్ - 556 ఏళ్ళు;
బాహ్రోత్ గుహలు:- 12 ఏళ్ళు; ( 1393 - 1405AC.. ) ;
వన్స్ డా అడవులు:- 14 ఏళ్ళు  (1419 - 1732 AC.. :
నవ్ సారి:- 313 ఏళ్ళు (1419 - 1732 AC..)  : సూరత్ :- 3 ఏళ్ళు ( 1733 - 1736 AC.)  ::::
నవ్ సారి:- 5  ఏళ్ళు ( 1736 - 1741 AC.)  :
వల్ సాడ్:- 1 ఏడాది (1741 - 1742 AC..)  ::
ఊద్వాడ:- 257 ఏళ్ళు  (28 - 10 - 1742 నుంచి

**************************************; 
Agiyari  ; (Link 1 - for photos)

No non-Parsi is allowed access to the their holy fire temples 
(also known as Agiyari) 
గుడిని బయటనుండి చూడవచ్చును.

ఐనప్పటికీ పరిసరములు ఎంతో సమాచార చారిత్రక సంపదలే!


Udvada temple : (Link 2)


No comments:

Post a Comment