పాల్ ఫ్రాంక్ సునీచ్ అమెరికన్ కార్టూనిస్ట్, ఫ్యాషన్ డిజైనర్.
Paul Frank (full name Paul Frank Sunich) 1967 ఆగస్ట్ 29 న పుట్టాడు.
అతను వస్త్రాలకే కాక వస్తువులకూ,
ఇతర వినియోగ సామగ్రిలు అనేక సరంజామాలకు
అందమైన స్వరూపాలను ఇచ్చాడు.
"జూలియస్ కోతి" అలాటి ఆతని సృజనలలో ఒకటి.
Julius the Monkey సునీచ్ సృజనాత్మకతకు ఉదాహరణ.
1990 లలో పాల్ ఫ్రాంక్ "Orange Coast College" లో ఆర్ట్ స్టూడెంట్.
కాలేజీ ప్రాజెక్ట్ లను,చిన్న చిన వర్కులనూ పూర్తి చేయడానికై
పాల్ ఫ్రాంక్ సునీచ్ కుట్టు మిషన్ ను కొన్నాడు.
అతడు కుట్టి తయారు చేసిన ఐటమ్ ను చూసి, స్నేహితులు ప్రశంసించారు.
అప్పటినుండి, వాల్లెట్ లు, వస్తు కవర్లు మున్నగు అనేక తయారీలు
ఆతని చేతిలో రూపు దిద్దుకున్నవి.
;
;
పాల్ ఫ్రాంక్ సునీచ్ హస్తవాసి బాగున్నది.
సృజనాత్మకతకు స్ఫూర్తినిచ్చిన ప్రతిభ
పాల్ ఫ్రాంక్ సునీచ్ ది.
పాల్ ఫ్రాంక్ సునీచ్ ఇండస్ట్రీస్
2005 నవంబర్ నుండి
అగ్ర స్థానాన్ని పొంది, విశ్వ విఖ్యాతి గాంచినది.
పాల్ ఫ్రాంక్ ట్-షర్ట్స్, హాండ్ బాగ్స్, సకల బ్రాండులకు,
అసంఖ్యాక క్రియేషన్స్ కొత్త ఒరవడిని సృష్టించినవి.
జూలియస్ కోతి :- పాల్ ఫ్రాంక్ మర్కటమునకు
ఒక పేరు కూడా ఉన్నది,
"జూలియస్ కోతి" అని!
అంటే అదే తటాలున స్ఫురణకు వస్తుంది.విపణి వీధిలో = మార్కెట్ లో
"Julius the Monkey" "Julius the Monkey fashions" అంత ప్రఖ్యాతి గాంచినవన్నమాట!
;
;
2003 లో సుసాన్ వాంగ్ ను పరిచయమైనది.
దరిమిలా జూన్ 18 2005 లో
డిస్నీలాండ్ లో
వారి పెళ్ళి జరగడం
ఒక అందమైన కొస మెరుపు.
అన్నట్టు నేడు "World Monkey Day". !
అనగా డిసెంబరు 14 వ తేదీన "వానర దినము".
Monkey Day
పైరేట్స్ ఆఫ్ కరేబియన్, చిట్టి కోతి (Konamanini.blog)
శుక్రవారం 14 డిసెంబర్ 2012: (Link for my ESSAY)
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్మ్ మ్ మ్
;
Paul Frank Sunich ;
"Julius the Monkey" fashions,
Park La Fun ; (Link)
Paul Frank monkey
ఫన్ with "జూలియస్ కోతి"
;
No comments:
Post a Comment