Thursday, December 6, 2012

అగస్త్య ప్రబోధిని


"ఆదిత్య హృదయం" స్తోత్రము: 
శ్రీరామచంద్రునకు అగస్త్య మహర్షి ఉపదేశించెను.

"రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్| 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం||

.... నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః|
జ్యోరిర్గణానాం పతయే దినాధిపతయే నమః||....

...............
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల్మేవచ|
యానికృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభః||

***********************;

19 శ్లోకముల హారము ఇది. 
విజయ లబ్ధికై ఈ స్తోత్ర పారాయణము ఉపకరించును.
అగస్త్య మహర్షి "ఋగ్వేదము"లోని 
అనేక గీతము (Hymns)లను రచించెను.



(అగస్త్య ప్రబోధిని):- (Part 1)



part 2 :-

1)పులస్త్యుని కుమారుడు.


2)అగస్త్యుని సోదరుని పేరు "విశ్రవసుడు".


3)వింధ్య కూట:- వింధ్య పర్వతాన్ని, పెచ్చుపెరగకుండా, అదుపు  చేసాడు.

4)బ్రహ్మ పురాణము- రచన చేసెను. 


4)విష్ణు చాపమును శ్రీరామునకు ఇచ్చిన ఈ తాపసి, 
  రఘువంశ తిలకునికి సలహాలు ఇస్తూ, 

  రక్షకునిగా వ్యవహరించెను.
 "అగస్త్య ఆశ్రమ సందర్శనము చేసిన శ్రీరాముడు, 

స్థితప్రజ్ఞతతతో ముందుకేగెను, 
  అరణ్యవాసములో తనకు ఎదురైన కష్టములను అధిగమించి,  
  లోకకళ్యాణ ప్రదుడు ఆయెను.


5) సప్త ఋషులలో ఒక ఋషివర్యుడు .
   అగస్త్య ముని భార్య "లోపాముద్ర" .

;

Part 3 :-


లోపాముద్ర, విదర్భ రాజపుత్రిక. 
ఈమె అగస్త్యుని పత్ని ఐ, భర్తకు 
ఐహిక, ధార్మిక అంశాలను ఎన్నిటినో బోధిస్తూ
భర్తకు లక్ష్యనిర్దేశము చేసిన మహిళామణి. 
వీరి పుత్రుడు దృఢాశ్వుడు” కవి.,
 ఈ అగస్త్య తనయుడు 

లోపాముద్రకు "తాను వక్కాణించిన 
ఋగ్వేద శ్లోకములలో ఒక పద్యాన్ని 
అగస్త్యుడు- " అంకితము చేసాడు.

ప్రాచీన హిందూ సమాజములో- 
సారస్వత చరిత్రలో ఈ గౌరవమును పొందిన స్త్రీ
అందునా ఒక భర్త తన భార్యను మన్నన చేసి
న సందర్భము 
బహుశా ఇది ఒక్కటేనేమో!


****************************;

;అగస్త్య
 ఋషివర్యుడు 
ద్రవిడ జాతి వారికిమార్గదర్శకుడు. 
వింధ్యాచల దర్పమును అణచి, 
భూమిపైన "సూర్య కిరణములు" 
ధారాళముగా ప్రసరించే వ్యవస్థను 
ఏర్పాటు చేసిన వాస్తు దార్శనికుడు;
మూలికా వైద్యానికి పునాది వేసిన 
తొలి "వైద్య/ సిద్ధ ఆయుర్వేద సూచికా నిర్మాత". 
జ్యోతిష్య శాస్త్ర చరిత్రలో ఒక విలక్షణమైన మైలు రాయి 
ఈ మహాముని నెలకొల్పిన "నాడీ జ్యోతిష్యము"
part 4:-
గంగోత్రికి వెళ్ళే దారిలో - కేదార్ నాధ్ ధామ్ వద్ద "  
"అగస్త్యాశ్రమము" ఉన్నది. 
రుద్రప్రయాగ సమీపములో 
ఈ ఆశ్రమము ఆధ్యాత్మిక భావనా సౌగంధాల ధామము.


**********************************************;
మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్

CharDham Yatra ; (photo link)


agastya prabOdhini



"Aditya hRdayam" stOtramu: 
SrIraamachaMdrunaku agastya maharshi upadESiMchenu.

"raSmimaMtaM samudyaMtaM dEwaasura namaskRtaమ్| 
pUjayaswa wiwaswaMtaM BAskaraM bhuwanESwaraM||

.... nama@h pUrwaaya girayE paSchimE girayE nama@h|
jyOrirgaNAnaaM patayE dinaadhipatayE nama@h||....
...............
wEdaaScha kratawaSchaiwa kratuunaaM phalmEwacha|
yaanikRtyaani lOkEshu sarwa Esha rawi@h prabh@h||
***********************;
19 SlOkamula haaramu idi. wijaya labdhikai 
I stOtra paaraayaNamu upakariMchunu.
:

drawiDa jaati waariki
maargadarSakuDu. wiMdhyaachala darpamunu aNachi, bhUmipaina "sUrya kiraNamulu" dhaaraaLamugaa prasariMchE wyawasthanu ErpATu chEsina waastu dArSanikuDu;
mUlikaa waidyaaniki punaadi wEsina toli "waidya/ siddha AyurwEda sUchikaa nirmaata". jyOtishya SAstra charitralO oka wilakshaNamaina mailu raayi I mahaamuni nelakolpina "nADI jyOtishyamu- }}}}}}}}}}}}}}}}}}}
lOpaamudra, widarBa raajaputrika. Ime agastyuni patni ai, bhartaku aihika, dhaarmika aMSAlanu enniTinO bOdhistU, bhartaku lakshyanirdESamu chEsina mahiLAmaNi.
wIri putruDu “dRDhaaSwuDu”. I agastya tanayuDu kawi.
lOpaamudraku "taanu wakkaaNiMchina RgwEda SlOkamulalO oka padyaanni agastyuDu- " aMkitamu chEsaaDu.
praachIna hiMduu samaajamulO- saaraswata charitralO I gaurawamunu poMdina strI, aMdunaa oka bharta tana bhaaryanu mannana chEsuna saMdarBamu bahuSA idi okkaTEnEmO!
********************************;
Agastya, Lopamudra, Drudhasha the poet : (Link)

అఖిలవనిత
 18473 పేజీవీక్షణలు - 677 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2087 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 34781 పేజీవీక్షణలు - 964 పోస్ట్‌లు, చివరగా Nov 15, 2012న ప్రచురించబడింది

No comments:

Post a Comment