Tuesday, December 25, 2012

గుజరాత్ లో పార్శీల కోవెల


గుజరాత్ లో పార్శీల కోవెల ఉన్నది.
వారి అర్చనా స్థలము ఈ "అగ్ని ఆలయము".

పార్శీల మతము జొరాష్ట్రియన్.
జొరాష్ట్రియనులు ముష్కరుల దండయాత్రల వలన
పర్షియా  దేశమును వదలి  హిందూదేశానికి మైగ్రేట్ ఐ వచ్చారు.

వారి సాగర యానములో  తుఫాను వచ్చింది.
అప్పుడు "అగ్నిదేవ" ను నెలకొల్పి,
కొలువవలెనని తలిచినారు.

పార్శీల పూజలు అందుకునే నిప్పు దైవము " ఆతాష్ బహ్రా మ్"
(Atash Behram,  the highest grade of ritual fire for Parsis).
వారి మెరుపుల దైవము పేరు "అస్ఫాన్".
16 విధాల అగ్నిల సమాహార స్వరూపమే ఆతష్ భెహ్రం.

**************************************;


పార్శీలుమొదట Diu, Sanjan ప్రాంతాలలో సెటిల్ ఐనారు.
పార్శీలు ఇండియాకు వలస వచ్చారు.
జాదీ రాణా అనుమతిని పొంది "సంజన్"
( Sanjan") టౌన్ వద్ద నివసించసాగారు.  
(పర్షియన్ priest రచనలు మధ్య శతాబ్దాలలో వీరి చరిత్రకు ఆధారము.)

అటు పిమ్మట కూడా పార్శీలు అనేక చేదు అనుభవాలు పొందారు.
ఇస్లామిక్ దాడుల వలన పార్శీలకు స్థిరత్వము లేకుండా ఐనది.
నిలకడ లేకుండా పార్శీలు వివిధ ప్రాంతాలకు కదిలివెళ్ళాల్సి వచ్చినది.
గుజరాత్ తీర ప్రాంతాలనుండి అంజాన్ వంటి పట్టణాలను వీడి తరలిపోయారు.
నవ్ సారీ, తదుపరి సూరత్ లకు వెళ్ళారు.

Iranshah Atash Behram













అలా వెడలిపోతూ, తమతో పాటు "పవిత్ర అగ్ని" ని తీసుకు వెళ్ళారు.
తుదకు "ఉడ్వా" (Udvada)చేరారు. 1
"ఊద్వద 1742" లో నిలద్రొక్కుకున్నారు.
ఇప్పుడు ఉద్వాడా లో వాళ్ళి కట్టించిన " అగ్ని దైవము గుడి" ఆ ఊరికి ప్రధాన ఆకర్షణ.
ఈ ఫైర్ టెంపుల్ ను 1894 లో  లేడీ మోతీ భాయ్ వాడియా పూనుకుని, కట్టించారు.

**************************************;


హిందూ దేశములో సాగిన పార్శీల యాత్ర:-  సాంజన్ - 556 ఏళ్ళు;
బాహ్రోత్ గుహలు:- 12 ఏళ్ళు; ( 1393 - 1405AC.. ) ;
వన్స్ డా అడవులు:- 14 ఏళ్ళు  (1419 - 1732 AC.. :
నవ్ సారి:- 313 ఏళ్ళు (1419 - 1732 AC..)  : సూరత్ :- 3 ఏళ్ళు ( 1733 - 1736 AC.)  ::::
నవ్ సారి:- 5  ఏళ్ళు ( 1736 - 1741 AC.)  :
వల్ సాడ్:- 1 ఏడాది (1741 - 1742 AC..)  ::
ఊద్వాడ:- 257 ఏళ్ళు  (28 - 10 - 1742 నుంచి

**************************************; 
Agiyari  ; (Link 1 - for photos)

No non-Parsi is allowed access to the their holy fire temples 
(also known as Agiyari) 
గుడిని బయటనుండి చూడవచ్చును.

ఐనప్పటికీ పరిసరములు ఎంతో సమాచార చారిత్రక సంపదలే!


Udvada temple : (Link 2)


Monday, December 24, 2012

గరుడీయ, మాల్ దీవుల ఫుడ్


తెలుగులో “ములక్కాయ”/ ములగ కాడ:
ములగాకు కూర ఆరోగ్యవర్ధినిగా తలుస్తారు.
ప్రత్యేక సందర్భాలలో ములగ ఆకు కూరను చేసుకుంటూంటారు.
మలయాళము లో “మురింగా”:
సంస్కృతములో “సురజన”: పంజాబీలో కూడా “సురజన”:
ఒరియా: సజనా/ సుజన:
హిందీలో “సహ్ జన్”>  (सहजन) :
ఇంగ్లీష్ లో “డ్రమ్ స్టిక్”:
ఆఫ్రికా దేశాలలో ములగ కాయ విత్తనాలతో -
కాలుష్య జలములను - వాడుకునే మంచి నీళ్ళుగా మార్చుతున్నారు


*************************;

5 వేల యేళ్ళ నుండీ హిందువులు
భోజనములో నిత్యమూ వాడే కూరగా పరిచితమే!
వేలాది ఏళ్ళుగా ఆయుర్వేదవైద్యములో ఉపయోగితమౌతూన్నది.
ములగ నూనెను మధ్య ప్రాచ్య దేశాలలో వాడుతారు.
ప్రాచీన ఈజిప్టు ప్రజలు, గ్రీకు వారు,
రోమన్లు ములగ తైలమును హెల్త్ రక్షిణిగానూ, కాస్మోటిక్సులలోనూ వాడ్తూండేవాళ్ళు.
ములగ విత్తులనుండీ నూనెను సులభముగానే తీయగలగడము వలన
ఈ ఆచరణ సాధ్యమైనది. పశువుల మేతలో కూడా
ఈ సహ్ జన్ (सहजन) - ఉపయుక్తము.

*************************;


బెన్ ఆయిల్  Ben Oil Tree అని జమైకా లో పిలిచే చెట్టే "ములగ చెట్టు".
జమైకా దేశంలో ములగ రెమ్మల, కణుపుల నుండి
నీలి రంగు రసాన్ని తయారు చేసి,
వస్త్రాలకు,  అద్దకం వలె వాడుతారు.
(In Jamaica, the sap is used for a blue dye.)               
బెన్ ఆయిల్ ములగ తరువు నుండి కలిగే ఉత్పాదన.
బెన్ ఆయిల్ ట్రీ - అని దీనిని పిలుస్తున్నారు - అంటే
ఆ తైలమునకు ప్రపంచములోని  మార్కెట్ పరిధిని అంచనా వేయవచ్చును.
తమిళనాడు, కేరళ ఇత్యాది రాష్ట్రాలలో ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానాలలో
ఈ ములగ నూనె (Ben oil) వాడబడ్తూన్నది.

*************************;

Drumstick flowers













ములక్కాయ సాంబారు
మన దక్షిణాది ఆహారములో కంపల్సరీ ఐనదీ అంటే
ఆ రుచినిగూర్చి వేరే చెప్పక్కర్లేదు.
ములక్కాయ కూటు, కూరలు కూడా అందరికీ నచ్చినవే!

తునా చేపలు, కొన్ని దినుసులతో చేసే వంటకము పేరు "గరుడీయ". 
ఇది మాల్ దీవులలోని ట్రెడిషనల్   వంటకము.
గరుడీయ - అనే సాంప్రదాయ (ములగ) వంటకము 
మాల్ దీవులలోని ప్రజలకు ప్రీతిపాత్రమైనది.
నేటికీ Maldivians people ఇష్టంగా తినే వంటకం Garudiya.
గరుడీయ dish, Maldivian cuisine  (Link: Wikii pediya)

;Ben Oil Tree అని జమైకా, A wanita
(Friday, August 26, 2011 ములగ చెట్టు ప్రయోజనాలు):-

ఆఫ్రికా దేశాలలో ములగ కాయ విత్తనాలతో - కాలుష్య జలములను -
వాడుకునే మంచి నీళ్ళుగా మార్చుతున్నారు.
రుబ్బిన/ గ్రైండ్ చేసిన ములక్కాయ విత్తుల గుజ్జును రెడీ చేస్తారు.
ఆ Moringa seeds పిండిని 2 స్పూన్లు తీసుకుని,
సీసా నీటిలో లో బాగా కలియబెడ్తారు.

ఆ ద్రావణము కలుష జలాలను శుద్ధి చేయడానికై ఉపయోగపడ్తుంది. Drustick/Horseradish:-

http://www.asia.ru/en/ProductInfo/522228.html
TreeWater Treatment with Moringa Seeds




హుందా తనముల పెళ్ళి పెద్దలు


లగ్న పత్రికను పుచ్చుకునీ,
బయలుదేరినది విశాలాంబరము;
ప్రకృతి దేవుడు సొగసుల వరుడు;
పుడమి చక్కనీ నవీన వధువు;
మంచిగ జోడీ కుదిరినది,
అవశ్యమిపుడే పెళ్ళి చేతము;

పంటల బంగరు పల్లకి ఇదిగో!
కుందన బొమ్మలు కూర్చోండి!
మెరుపుల దండలు వేస్తాము;
ఉరుముల వాద్యాల్ మ్రోగిస్తాము;

కొత్త ఏడాది, సంకురుమయ్యలు
హుందా ఐన పెళ్ళి పెద్దలు!
ఊరేగింపుల మన అందరికీ
ఉల్లాసం! ఉత్సాహం!
;
Pallaki muggu

;
ఉల్లాసం! ఉత్సాహం! my kolam

(this photo : link)

;

Lepakshi, koMDapalli bommalu

పృధ్వీ వీణ


వాన! వాన! వచ్చి వచ్చీ.........
గొడుగుల పూవులు పూచి-
రహదార్లన్నీ ఏర్లై;
గుడిసెలు, గుడులూ, మడులూ;
ఇళ్ళు వాకిళ్ళు; మేడలు మిద్దెలు;        
వర్ష ధారల పసిడి పూతల మేల్మి బొమ్మలై;

ఈ భువి సొగసుల గాంచిన ఆ ఆకసము
అహో! పారవశ్యాల జలకములాడెను; ;;;;;

వర్ష దేవతలూ! జర భద్రం!
మీ ఈ రాకకు ఇదె మా ఆహ్వానం!
ఇలాతలమ్ము మీకు నేస్తము!
అందుకె  మీరు అతి వృష్టితో
మా అవనీ జననికి
కలిగించకుడు కంగారు:

పుడమిని బంగరు వీణగ చేకొని
వానధారల తంత్రుల జేసి
ఓహో! సువిశాల గగనమా!
సుతి మెత్తగ నీవు మీటినప్పుడే
వెల్వడు మంచి సంగీతం!
పలుకును సొగసౌ రాగాలు!
;







;
*************************;

        వానదేవతలకు అర్చనలు

వర్ష దేవతలూ!! జర భద్రం!
మీ రాకడ పోకడ; పరిమితి నుంటే;
పంటల తల్లికి ఆమోదం, ఆహ్లాదం!!!!! ;
అపుడే మీకు అందును ప్రజల అభిమానం;
అందుకే. అందుకొనుడివే; మా పూజా పునస్కారం!  


అఖిలవనిత
  18904 పేజీవీక్షణలు - 682 పోస్ట్‌లు, చివరగా Dec 21, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
  35351 పేజీవీక్షణలు - 965 పోస్ట్‌లు, చివరగా Dec 14, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
  2164 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది


Friday, December 21, 2012

పురాణ తేజస్సులు - 1

1] మహా భారతం- అసలు పేరు "జయం"సంకలనము.
2)మహా భారతము:- "పంచమ వేదము" అనే ప్రఖ్యాతిని పొందిన బృహత్ గ్రంధము.
3) అసంఖ్యాక పాత్రలతో, ఏ పాత్రనూ మినహాయించలేని విధముగా
అత్యద్భుతమైన కథని కలిగిన మహా ఇతిహాసము ఇది.
4]"గ్రంధ గ్రంధులు"= "వ్యాస ఘట్టములు" - అని ప్రసిద్ధి గాంచినవి.
   ఇవి పాఠకులకు ఓ పట్టాన అర్ధం కావు.
   వేదవ్యాసులు ప్రత్యేక శ్రద్ధతో వీనిని రాశ్ అరు.
5] రామాయణము - "కాండములు" ; అనగా "వృక్షా కాండములు" అని భావము.
  మహా భారతము- "పర్వములు" = చెరకు గడల కణుపులు" - అని  అర్ధము.
  "మహా భాగవతము"- "స్కంధములు"= చెట్టు యొక్క బోదలు- అని -
  "తరు మూలములు" గా సంభవించబడిన
   ఈ ఉద్గ్రంధము భక్తి రస ప్లావితము.
6]మహా భారతము :- పాత్రలు:- యుయుత్సుడు:
   ధృతరాష్ట్రుని  ఉప పత్నియందు పుట్టినాడు.
  కురుక్షేత్ర రణరంగములో తొలిరోజున ధర్మరాజు ప్రకటించాడు,
  "మా పక్షమున చేరదలచిన వారెవరైనా,
   ఇప్పుడే చేరవచ్చును"
  ధర్మజుని పిలుపుతో వెంటనే పాండవుల పక్షములో చేరాడు యుయుత్సుడు.
  యుద్ధము ముగిశాక,
  తుట్టతుదకు కౌరవులలో మిగిలిన వాడు యుయుత్సుడు మాత్రమే!  ;
7)సంజయ రాయబారము:- అంధుడైన ధృతరాష్టౄనికి వీలైనప్పుడు
  "ధర్మవర్తనా మార్గములో నడపగల సుభాషితాలను చెప్పేవాడు.
  విదురుడు, సంజయుడు సౌమ్య మృదు సంభాషణలకు పేరు.
  పాండవులు అరణ్యవాసము నుండి వచ్చిన పిమ్మట
  అనేక పరిణామాలు జరిగినవి,
 కౌరవులు పంపించగా సంజయుడు
 పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు.
 ఆ ఘట్టము "సంజయ రాయబారము" అని ప్రసిద్ధి.  
8)సంజయుడు:- వేదవ్యాసుడు ఈ సంజయునికి
   దివ్యదృష్టిని కురు సంగ్రామ సమయాన ఇచ్చాడు.
   సంజయుడు తనకు లభించిన దివ్యదృష్టితో
   గుడ్డివాడైన ధృతరాష్ట్రునికి పూసగుచ్చినట్టు చెప్పాడు.
9) మహా భారతము- పర్షియన్ అనువాదము- "రాజీనామా". 
10) "మత్స్య రాజ్యము" :- పాండవులు తమ అజ్ఞాతవాసమును
     ఈ మత్స్య దేశములో గడిపారు.
     విరాటుడు మత్స్య దేశ ప్రభువు.
    విరాటుని పత్ని"సుధేష్ణ ":
    కుమార్తె "ఉత్తర": కుమారుడు "లక్ష్మణుడు".

***************;
ఆసక్తి: పౌరాణిక పూర్వ తేజస్సులు;
ఆసక్తి కలిగించే ఉద్గ్రంధములలోని కొన్ని అంశాలు;
పురాణ జ్యోత్స్నలు [సేకరణ : KUSUMA]

***************;
;

;







1] mahaa bhaaratam- asalu pEru "jayam"saMkalanamu.
2)mahaa bhaaratamu:- "paMchama wEdamu" anE praKyaatini poMdina bRhat graMdhamu.
3) asaMKyaaka paatralatO, E paatranU minahaayiMchalEni widhamugaa atyadbhutamaina kathani kaligina mahaa itihaasamu idi.
4]"graMdha graMdhulu"= "vyAsa GaTTamulu" - ani prasiddhi gaaMchinawi. iwi pAThakulaku O paTTAna ardhaM kaawu. wEdawyaasulu pratyEka SraddhatO wiinini raaS aru.
5] raamaayaNamu - "kAMDamulu" ; anagaa "wRkshA kAMDamulu" ani bhaawamu.
mahaa bhaaratamu- "parwamulu" = cheraku gaDala kaNupulu" - ani  ardhamu.
"mahaa bhaagawatamu"- "skaMdhamulu"= cheTTu yokka bOdalu- ani - "taru muulamulu" gaa saMbhawiMchabaDina ii udgraMdhamu bhakti rasa plaawitamu.

6]mahaa bhaaratamu :- paatralu:- yuyutsuDu: dhRtaraashTruni  upa patniyaMdu puTTinaaDu. kurukshEtra raNaraMgamulO tolirOjuna dharmaraaju prakaTiMchADu," maa pakshamuna chEradalachina waarewarainaa, ippuDE chErawachchunu" dharmajuni piluputO weMTanE pAMDawula pakshamulO chErADu yuyutsuDu.
yuddhamu mugiSAka, tuTTatudaku kaurawulalO migilina waaDu yuyutsuDu maatramE!  ;
7)saMjaya raayabaaramu:- aMdhuDaina dhRtaraashTRuniki wiilainappuDu "dharmawartanaa maargamulO naDapagala subhaashitaalanu cheppEwADu. widuruDu, saMjayuDu saumya mRdu saMBAshaNalaku pEru. paaMDawulu araNyawaasamu nuMDi wachchina pimmaTa anEka pariNAmaalu jariginawi, kaurawulu paMpiMchagaa saMjayuDu paaMDawula waddaku raayabaarigaa weLLADu. aa GaTTamu "saMjaya raayabaaramu" ani prasiddhi.  
8)saMjayuDu:- wEdawyaasuDu ii saMjayuniki diwyadRshTini kuru  saMgraama samayaana ichchADu. guDDiwADaina dhRtaraashTruniki - saMjayuDu tanaku labhiMchina diwyadRshTitO pUsaguchchinaTTu cheppADu.
9) mahaa bhaaratamu- parshiyan anuwaadamu- "raajiinaamaa". 
10) "matsya raajyamu" :- pAMDawulu tama aj~naatawaasamunu I matsya dESamulO gaDipaaru. wirATuDu matsya dESa prabhuwu. sudhEshNa aatani patni, uttara kumaarte, lakshmaNuDu kumaaruDu.


********************************;
[collectins: kadambari]

Saturday, December 15, 2012

అధ్యయనము 1 – “అ” (Part 1)


] అనగనగా = అనగా అనగా
     అదను చూచి, అవకాశం వచ్చేదాకా వేచి ఉన్న;
:_ & అదును, పదునూ (= + వ్యవసాయ పనులు, + నేల +)ఆ
] "అన్నన్నా ఎంత మాట!"
   ]"అన్నదాతా! సుఖీ భవ!"
     " అన్నం పరబ్రహ్మ స్వరూపం/ ము!

       అన్న దానము; అన్న దాతలు;
      "గుప్త దానములు చేసే బహు దొడ్డ మా రాజు" = మహా రాజు ;
 "మా వారు మా మంచి వారు!" = చాలా మంచివారు;

 గుప్పెడు మెతుకులు; జానెడు పొట్ట; పిడికెడు అన్నం;
 (చూడుము:- పిడికిలి/ చేయి)
] అను; అనుట : అని చెప్పి;
  అన్న మాట మీద నిలబడే మనిషి అతడు;
  అన్నా అనకున్నా ; ఆ మాటే అనవద్దని అంటున్నాను :
  "అనుకోనా? ఇది నిజమనుకోనా?"
   " .......... అని ఒట్టేసి చెబుతున్నా!"
] అనుభవ సారము; {చూడు:- జీవిత సారము}; అనుభవించరా;
] అమూల్యమైన;
  "జీవితానుభవాన్ని కాచి, వడ బోసిన ఆ తాత పలుకులు అమూల్యాలు!" :
   చేదు అనుభవాలు ఎదురై;
] అనుభూతి; అనుభూతులు;              
] అమందానందం;
      ఆనందం, పరమానందం; బ్రహ్మానందం; 
    "ఆనందో బ్రహ్మ!(  /సామెత)
   {"పరమానందయ్య శిష్యులు, 
        వాళ్ళు అసలే అకటా వికటపు వాళ్ళు, వాళ్ళతో కాస్త జాగ్రత్త!"
] అతడు, ఆమె:"అతడే నా జత గాడు!"
 ;   "అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న" (సామెత)
]  అత్తగారు: అత్తవారింటికి అంపకములు: అంపకములు పెట్టుట:
    "అత్తమీద కోపం దుత్త మీద చూపుట" (సామెత)
] అపకారి 
    (opp:- ఉపకారి: 'పరోపకారి పాపన్న';
] అప్పో సొప్పో చేసి, నీ బాకీ తీరుస్తాను. అప్పుల్లో మునిగి;
      / అప్పు = అరువు:
      "రొక్కం నేడు! అరువు రేపు!"
      "అప్పు చేసి పప్పు కూడు తినిట"(సామెత); :
     చేబదులు తెచ్చి;
] అగుపించుట =  కనిపించుట
] అగుడూ దిగుడూ సంసారం.
] అమ్మకాలు, కొనుగోళ్ళు              
] అగడ్త; “అగడలో పడిన పిల్లి చందంగా”
] అమ్మాయిలు, అబ్బాయిలు;
]  అందాల భరిణ ;  అందాల బొమ్మ ;
 "ఈ అమ్మాయి  అందాల బొమ్మ!"
  ఆరబోసిన అందాలు/ అందములు: అందగత్తె:
      "అబ్బోసి! సీమ నుండి దిగి వచ్చారండీ డాబుసరి   దొరగారు!"  
] అతడు, ఆమె:"అతడే నా జత గాడు!"

] అడపా దడపా
      (అడపా దడపా ఇల్లాంటి వానలు ఈ ప్రాంతాలలో వస్తూనే ఉంటాయి).
] అట్ట కట్టి పోయింది- తల అంతా అట్టలు/ జడలు కట్టినట్లు ఉన్నది

] అసలు {ఆ కుటుంబానికీ ఈ కుటుంబానికీ ఆరామడల దూరం = విరోధం/ ము}
     (వాడికీ వీడికీ అసలు పడదు/ ఆ ఇద్దరికీ ఉప్పు నిప్పు" = )
] అణకువతో; అణిగి మణిగి ఉండుట; అణగారిన వర్గాలు;
  కోపాన్ని అణుచుకుని; అణగద్రొక్కి;
] అమరిక; అన్నీ అమర్చి పెడితే; అన్ని అమ్రిన్వి;
] అన్నీ మనకే; వాని ఆగడాలు అన్నీ ఇన్నీ కావు; అన్నింటిలోకీ గొప్ప వస్తువు;
 "ఆ అవ్వ! అప్పచ్చి!" (childrean's games starting word);
] అణకువతో; అణిగి మణిగి ఉండుట; అణగారిన వర్గాలు;  కోపాన్ని అణుచుకుని; అణగద్రొక్కి;
] అమరిక; అన్నీ అమర్చి పెడితే; అన్ని అమరిన; స
] అన్నీ మనకే; అన్నింటిలోకీ గొప్ప వస్తువు;
  "వాని ఆగడాలు అన్నీ ఇన్నీ కావు"
] అనుకున్నాము; అనుకున్నామని, అనుకోలేదని;  అనుకోకుండా ;
; అని, అనేసి నాలుక కరుచుకుని;
] అప్పటికప్పుడు; ఇప్పటికిప్పుడు; }
  "అప్పయ్య శాస్త్రి సన్నిధౌ అపశబ్ద భయం నాస్తి”.  

 ] అవును= ఔను! ఔనులే!-  ఔనౌను!
] అచ్చు గుద్దినట్లు ఆ ముగ్గురివీ ఒకే పోలికలు;
  అచ్చంగా ఈ బొమ్మ మనదే!" (= పూర్తిగా నా స్వంతం!)
  పాఠ్య పుస్తకములు అచ్చు ఐనవి, మార్కెట్ లోకి వచ్చినవి.'
  అచ్చోసిన ఆంబోతును ఊరిమీదకి వదిలినట్లు;
] అట్ట మిది బొమ్మ = కవరు పేజీ;
] అటో ఇటో తేల్చుకో లేక;
  అటూ ఇటూ కాని ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ =
;                      డోలాయమానమైన మానసముతో;
] అజరామరమైంది రామాయణ గాధ.
 జర = ముదుసలి వయస్సు/  వృధ్ధాప్యము; జరా భారము;
] అభివృద్ధి: వృద్ధి:            
] అన్ని;
  "అన్నేసి మాటలు అనేసి, తానే - నా మీద పనికి మాలిన నిందలు వేస్తూన్నది!"
] అజా పజా లేకుండా;= ఐపు లేకుండా
 ; = జాడ తెలీకుండా; జాడ తెలుసుకుని వచ్చి;
    అడ్రసు కనుక్కుని

] అడపాదడపా:
] అడుగున ఉన్న; అట్టడుగున: గిన్నె అడుగున:
 (అడుసు = బురద:::: “అడుసు తొక్కనేల? కాళ్ళు కడగనేల?”):

] అడుగుజాడలు; పదముద్రలు; చరణ ముద్రలు;
] అడుగులు, ఏడడుగులు వేసి:
] అడ కత్తెరలో పోక చెక్కలాగ:
] అడ్డదిడ్డముగా మాట్లాడుతూ;
  “డామిట్; కథ అడ్డం తిరిగింది.”
 అడ్డదిడ్డముగా మాట్లాడుట: అడ్డం తిరిగి = ఎదురు తిరుగుట;
 అడ్డ పొగ = చుట్టను నోట్లో ఉంచుకుని చేసే ధూమపానము;:::
  అడ్డసరి= ఒక నగ పేరు.
  దారిలో అడ్డగీంచి; “అడ్డాల నాడు (= ఒడిలో వేసుకున్న రోజులు= పసిపాపలు
] అచ్చిక బుచ్చికలాడుతూ, పనులు చేసుకునే వాళ్ళు; = కబుర్లు చెప్పుకొనుచూ; \  ]
  అంటూ సొంటూ తలీని మేళం ఆ కొత్త కోడలు; ]
  ఆ ఇంటి మీది కాకి - ఈ ఇంటి మీద వాలదు, అంత పగ, ఆ రెండు కుటుంబాల మధ్య;
] అక్కడి పుల్ల తీసి ఇక్కడ పెట్టడం లేదు;
ఉదా|| - “ పూచిక పుల్ల విలువ చేయదు= విలువ లేని;

]  అరుదు: అరుదైన:
   "అరుదుగా ఇలాంటి చంద్ర వలయాలు అగుపిస్తూంటాయి"

**********************;


] అనర్ఘ రత్నము;
] అర్ఘ్య పాద్యములు; అతిధి మర్యాదలు చేసి;

] అత్యధికముగా; అతిగా ప్రవర్తిస్తున్న;
  అపరిమితముగా; పరిమితముగా/ పరిమితి;
 "మితాహారము ఆరోగ్యానికి మేలు చేస్తుంది!"
 ] అటూ ఇటూ;
   అటువైపు, ఇటువైపు;
  ఇటుకేసి వస్తూన్నారు:
  అటూ ఇటూ కాని నిర్ణయాలు:
  అదీ ఇదీ అడగవద్దని చెప్పాను కదా!?"
  అదీ ఇదీ కూడా: అది, ఇది:
  "అదేమిటో గానీ .............  "
] అద్దిరబన్నా! ముద్దుల చెన్నా! గువ్వల చెన్నా!"
  ఉదా|| - "అదిగో! మన జెండా!
;    అల్లదిగో, మువ్వన్నెల మన పతాకము!"
] అల్లో నేరేళ్ళు;
]  అత్యధికముగా; అధికము;
    ఆధిక్యము/ ఆధిక్యత ప్రదర్శించు ::::;;;
 {అధిక ప్రేమ =
 (ఉదా||ఆకు మడుపులు నోటికి అందించే భార్య)
] అధిక మాసము; అధిక ధరలు;
   ఆకాశాన్ని అంటే ధరలు;
;           అంటిన = తాకిన; ;;

**********************;

 అధ్యయనము 1 – “అ”;  “ఆ” -“అకార & ఆకారములు” అచ్చులు) –
 మరుగున పడ్తూన్న సొగసైన పదములను   కాస్తంత గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నమే ఇది!

/ / / * * * * * - +  
{ఉదా|| =ఉదాహరణ;ము:- eg: example

**********************;

ప్రబోధినీ నిఘంటువు
 ***********************************;
;
తేట తెనుగు మాటలు కొన్ని

;













1 ) adanu chuuchi, awakaaSaM wachchEdaakaa wEchi unna;
:_ & adunu, padunuu (= + wyawasaaya panulu, + nEla +)aaa
2)  annannaa eMta maaTa; annadaataa sukhI bhawa: guppeDu metukulu; jaaneDu poTTa; piDikeDu annaM; (chUDUmu:- piDikili/ chEyi) anna maaTa miida nilabaDE manishi ataDu; ani cheppi;
Annaa anakunnaa ; aa maaTE anawaddani aMTunnaanu : anukOnaa? Idi nijamanukOnaa?
Ani oTTEsi chebutunnaa
3) anubhawa saaramu; {chUDU: jIwita saaramu}; anubhawiMcharaa; jIwitaanubhawaanni kaachi, waDa bOsina aa taata palukulu amuulyaalu: chEdu anubhawaalu edurai;
Anubhuuti; anubhuutulu;
4) aanaMdaM, brahmaanaMdaM; anaMdO brahma:
    amaMdaanaMdaM; paramaanaMdaM; {paramaanaMdayya Sishyulu, waaLLu asalE akaTaa wikaTapu waaLLU, waaLLatO kaasta jaagratta ;
5) parOpakaari paapanna; Uriki upakaari; upakaaraM chEsina; upakaraNamulu; upakariMchuTa;  (=  prayOjanaalu; sEwalu)
6) upaayaM; aiDiyaa; అందాల భరిణ ; కుంభమేళా ;
7) aakaaSa raamanna;+ uttaramulu; lEKalu; &:- maargamulO/ maatgaana; aakaaSaM mana haddu; )
8) aakuku aMdani, pOkakuakaMdani; nawalaakula tOTa; kawaTaaku; pachchani aaku saakshigaa; tamalapaakutO taanokaTaMTE (= okaTi nEstE) talupu chekkatO nE reMDaMTini. ; aakulO aakunai; puuwulO puuwunai; ariTaaku, mulluu saametagaa; aakEsi waDDiMchuTa(= wistari/ wistaraaku );
marrAku; annii unna aaku aNigii maNigii uMTuMdi, Emii lEni aaku egiregegiri paDtuMdi;
chiMtaakaMta kaaLLu= chinn ; (% chiMta cheTTu; chiMta barike/ bettaM puchchukukuni; paTTukuni wiipu chIrEsE paMtuLLu) ; jaDalu kaTTina juTTu, tala saMskaaramu lEka;;;;; / chiMta kaayalua kaTTina + annamayya}}}}}}} $$$$$ jaDadhaari;
9) jIwtamannaaka ennO aaTupOTlu uMTaayi, nibhaayiMchukuni niladrokkukunna wade samardhuDu.  {/ miTTa pallaalu, eguDu diguDuluu/ ettu pallaalu anEkaM batuku baaTalO uMTUMTaayi.
10) aagamu, aagamaagaM chEstuunna chilipi krishNuDu: aagaDamulu; aagaDaalu chaaliMchamani yaSOda chinni krishNuni gadamaayiMchinadi. {/ ragaDa/ rabhasa, rasaabhaasa/ gaDabiDa)
11) allari; allari chEstE UrukOnu- ani aMTU talli kadirinadi.
 12) alaka paanpu ekkina  (- allude gaaru)
13) aalanaa paalanaa chUsE wmahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamumahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamu mahaa bhaaratamuLLu
14) aariMdaa; annii telisinaTlugaa maaTlaaDutunnadi; goppa aariMdaalaagaa phOjulu koDtuunnadi)
15) aDapaa daDapaa(+ illaaMTi waanalu ii praaMtaalalO wastuunE uMTAyi)
16. “anna daata ! sukhii; bhawa;
     Anna daanamu; anna daatalu; gupta daanamulu chEsE bahu doDDa maa raaju= mahA raaju ;
17. aTTa kaTTi pOyiMdi- tala aMtaa aTTalu/ jaDalu kaTTinaTlu unnadi
18. appO soppO chEsi, nii baakii tiirustaanu. appullO munigi; appu chEsi+ pappu kUDu tiniTa(saameta); : chEb dulu techchi;
19. aguDU diguDU saMsaaraM.
20. ammakaalu, konugOLLu.
***********************************************; ( adhyayanamu 1 – “a”;  “aa” -“akaara & aakaaramulu” achchulu) –
**********************;
21.  agaDta; “agaDalO paDina pilli chaMdaMgaa”
22. aaru Rtuwulu;
      aaruM gaalamu/ aaru kaalamu kashTa paDinaaa rairuku annaM metuku praSnaardhakamaiMdi.
23. aaraamaDaLa duuraM ( waaDikii wiiDikii = = asalu paDadu/ aa iddarikii uppu nippu.
24. aaru bayaTa= Uriki duuraana/ aaraamaDala dawwuna unna;
25. aara wEsina/ aarEsina wastramu; aarEsukObOyi, paarEsukunna.
A awwa!; appachchi;
] aanaka/ anikki; anagg anagaa; = anaganagaa;
] aNakuwatO; aNigi maNigi uMDuTa; aNagaarina wargaalu;  kOpaanni aNuchukuni; aNagadrokki;
] amarika; annii amarchi peDitE; anni amrinwi;
] annii manakE; waani aagaDAlu annii innii kaawu; anniMTilOkii goppa wastuwu;
A awwa!; appachchi;
] aanaka/ anikki; anagg anagaa; = anaganagaa;
] aNakuwatO; aNigi maNigi uMDuTa; aNagaarina wargaalu;  kOpaanni aNuchukuni; aNagadrokki;
] amarika; annii amarchi peDitE; anni amrinwi;
] annii manakE; waani aagaDAlu annii innii kaawu; anniMTilOkii goppa wastuwu;
] anukunnaamu; anukunnaamani, anukOlEdani;  anukOkuMDA ;
; ani, anEsi naaluka karuchukuni;
] appaTikappuDu; ippaTikippuDu; } appayya Saastri s nnidhau apaSabda bhayaM naasti”.       !!!!!   ~~~ ~ ~ ~ ~ ~~ ~ ~\ \ \  |\ || / / / * * * * * - +  +++++
] allO nErELLu;
] aanaaDu, ii na Du; aa naaTi kathalu, j~naapakamulu;  aa rOjullO; naa naaTiki tiisikaTTu naagaM bhoTlu- “ naanaaTi bratuku- na Takamu”
] naaTakaalu/ wEshaalu wEstunnaaDu;
: pagaTi wEshagALLu; piTTala dora: “ ii jiiwitamE oka na TakaraMgaM.”  -- aMtarnaaTakamu;/ Draamaalu aaDuTa. “ paMDuganu pr hasanamugaa chEsEsaaru, aura-  aurauraa- awunu= aunulE-  aunaunu;
] achchu guddinaTlu aa mugguriwii okE pOlikalu; achchaM gaa ii bomma manadE; achchOsina aaMbOtunu Urimiidaki wadilinaTlu; paaThya pustakamulu achchu ainawi, market lOki wachchinawi.
] aTTa midi bomma = kawaru pEjii; aTO iTO tElchukO lEka; aTU iTU kaani aalOchanalatO koTTumiTTaaDutuu= DOlaayamaanamaina maanasamutO; !!!!!   ~~~ ~ ~ ~ ~ ~~ ~ ~\
+++++
] ajaraamaramaindi raamaayaNa gaadha. Jara = mudusali wayassu/  wRddh apyamu; dhdhaa ;;;;;;;;;
] anni; annEsi maaTalu anEsi, taanE naa miida paniki maalina niMdalu wEstuunnadi –
] ajaa pajaa lEkuMDaa;= aipu lEkuMDaa= jaaDa teliikuMDaa; jaaDa telusukuni wachchi; Drasu kanukkuni
] aDugujaaDalu; pa damudralu; charaNa mudralu;
] aaDaMgi rEkula wedhawa; aaDaari waaDu;
  aaDabratuku, ariTAkupai mullu; aaDapaDuchu; aaDa pettanamu; naadii aaDa janmE – aaDa pilla; aaDag ali sOkitE chaalu = koMgu tagilitE chaalu tana janma dhanyamainaTlu t lichi;
] aDa katteralO pOka chekkalaag a; aDDadiDDamugaa maaTlaaDutuu; “ DaamiT; katha aDDaM tirigiMdi.”
aDDadiDDamugaa maaTlaaDuTa: aDDaM tirigi = eduru tiruguTa; aDDa poga = chuTTanu nOTlO uMchukuni chEsE dhUma paanamu; aDDasari= oka naga pEru.
daarilO aDDagiaMchi; “aDDaala naaDu (= oDilO wEsukunna rOjulu= pasip apal paa = = - la ;;;;;
] achchikabuchchikalaaDutuu, panulu chEsukunE waaLLu; = kaburlu cheppukonuchuu; \  ] aMTU soMTU taliini mELam aa kotta kODalu; ] aa iMTi midi kaaki - ii iMTi miida waaladu, aMta paga, aa reMDu kuTuMbaala madhya;
]attagaaru: attawaariMTiki aMpakamulu: aMpakamulu peTTuTa:
              ;         attamIda kOpaM dutta mIda chUpuTa:  
]aali= bhaatya= peLLaaM/ peaMDlaamu/ peLLaamu; akkaDa aMtaa aali pettanamE saagutuunnadi”
] aasaamii;= (swami;) aashaamaashii wyawahaaramu kaadu;
] akkaDi pulla tiisi ikkaDa peTTaDaM lEdu; “ puuchika pulla wiluwa chEyadu= wiluwa lEni;
] anargha ratnamu;
] arghya paadyamulu; atidhi maryaadalu chEsi;
] taamaraakupai nITiboTTu maadirigaa;
] jalapaatamulu; Eru;(:- Eru, Eruwaaka; :- Eru, Eruwaaka paurNami : ETi gaTTuna kuurchuni; Eru daaTi, uuru daaTi wachchina/ weLLi; ;  ETi alala gala galalu: )selayEru;
] aDapaadaDapaa:
] aDuguna unna; aTTaDuguna: ginne aDuguna: (aDusu = burada:::: “aDusu tokkanEla? kaaLLu kaDaganEla?”):
] aDugulu, EDaDugulu wEsi:
/ / / * * * * * - +
] aaSrayamu ichchi = niluwa niiDa ichchi,
] aaSramamu;= RushyaaSramamu= parNaSAla; parN kuTIramu; { parNamulu= aakulu) ] aaku raalu kaalamu= griishm Rtuwu
Aaku chATu piMde; aata patramu= goDugu; aaku maDupulu nOTiki aMdiMchE bhaarya, adhika prEma;
] adhika maasamu; adhika dharalu; aakaaSAnni aMTE dharalu; aMTIna = taakina; ;;
aruwu bEramu:"rokkaM nEDu! aruwu/ appu rEpu!"

 \ \ \  |\ ||

ప్రబోధినీ నిఘంటువు 

Friday, December 14, 2012

పాల్ ఫ్రాంక్ సునీచ్ హస్తవాసి


పాల్ ఫ్రాంక్ సునీచ్ అమెరికన్ కార్టూనిస్ట్, ఫ్యాషన్ డిజైనర్.
 Paul Frank (full name Paul Frank Sunich) 1967 ఆగస్ట్ 29 న పుట్టాడు.
అతను వస్త్రాలకే కాక వస్తువులకూ,
ఇతర వినియోగ సామగ్రిలు అనేక సరంజామాలకు
అందమైన స్వరూపాలను ఇచ్చాడు.
"జూలియస్ కోతి" అలాటి ఆతని సృజనలలో ఒకటి.
Julius the Monkey సునీచ్ సృజనాత్మకతకు ఉదాహరణ.

1990 లలో పాల్ ఫ్రాంక్ "Orange Coast College" లో ఆర్ట్ స్టూడెంట్.
కాలేజీ ప్రాజెక్ట్ లను,చిన్న చిన వర్కులనూ పూర్తి చేయడానికై
పాల్ ఫ్రాంక్ సునీచ్ కుట్టు మిషన్ ను కొన్నాడు.
అతడు కుట్టి తయారు చేసిన ఐటమ్ ను చూసి, స్నేహితులు ప్రశంసించారు.
అప్పటినుండి, వాల్లెట్ లు, వస్తు కవర్లు మున్నగు అనేక తయారీలు
ఆతని చేతిలో రూపు దిద్దుకున్నవి.
;
;
పాల్ ఫ్రాంక్ సునీచ్ హస్తవాసి బాగున్నది.
సృజనాత్మకతకు స్ఫూర్తినిచ్చిన ప్రతిభ
పాల్ ఫ్రాంక్ సునీచ్ ది.
పాల్ ఫ్రాంక్ సునీచ్ ఇండస్ట్రీస్ 
2005 నవంబర్ నుండి
అగ్ర స్థానాన్ని పొంది, విశ్వ విఖ్యాతి గాంచినది.
పాల్ ఫ్రాంక్ ట్-షర్ట్స్, హాండ్ బాగ్స్, సకల బ్రాండులకు,
అసంఖ్యాక క్రియేషన్స్ కొత్త ఒరవడిని సృష్టించినవి.
జూలియస్ కోతి :- పాల్ ఫ్రాంక్ మర్కటమునకు
ఒక పేరు కూడా ఉన్నది,
"జూలియస్ కోతి" అని!
అంటే అదే తటాలున స్ఫురణకు వస్తుంది.విపణి వీధిలో = మార్కెట్ లో
"Julius the Monkey"  "Julius the Monkey fashions"  అంత ప్రఖ్యాతి గాంచినవన్నమాట!

;

;





2003 లో సుసాన్ వాంగ్ ను పరిచయమైనది.
దరిమిలా జూన్ 18 2005 లో
డిస్నీలాండ్ లో
వారి పెళ్ళి జరగడం
ఒక అందమైన కొస మెరుపు.


అన్నట్టు నేడు "World Monkey Day". !
అనగా డిసెంబరు 14 వ తేదీన "వానర దినము".
Monkey Day

పైరేట్స్ ఆఫ్ కరేబియన్, చిట్టి కోతి (Konamanini.blog)
శుక్రవారం 14 డిసెంబర్ 2012: (Link for my ESSAY)

మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్మ్ మ్ మ్ 

;
;



Paul Frank Sunich ;
"Julius the Monkey" fashions,
Park La Fun  ; (Link)
Paul Frank monkey

 ఫన్ with "జూలియస్ కోతి"

;

Friday, December 7, 2012

అగస్త్య కూడమ్


అగస్త్య కూడమ్ :- వింధ్యాచల శ్రేణిలోని కొండ;
తమిళ భాషలో
"కూడమ్" అంటే నలుగురు కలిసే చోటు.
"కూటమి":- తెలుగులో దీనికి సమానార్ధక పదము.


అగస్త్యర్ మలై ; = కొండ- అని అర్ధము.
శబరి మలై, తిరుమలై మున్నగునవి ఉదాహరణలు.

కేరళ రాష్ట్రానికీ,తమిళ నాడుకూ సరిహద్దు అని చెప్ప వచ్చు.

ప్రబోధినీ నిఘంటు : (Link)

Agastya Muni (right) and Kattu Swami















;phoTO link courtisy:  (Link)

వ్యాఖ్యను జోడించు


;











Siddhanta Rajayoga of Agastya Muni
—the story of Sree Sabhapati Swami
by Mahatma Sri Gianiguroo

*********,

Sabhapati Swami ;;
rom his early age he showed great interest in religion, and all the noblest faculties of his poetic genius were often brought into play in singing hymns in praise of the Great God the Mahadeva.  His verses were well received by his countrymen and gained for him the title “Arootpa moorti.”  He is great master of music also.
*********,
Soorooli, Alagur and Sathragiri hill, thence through Kootala Papanashan to Agastya Ashram.
*********,
Fifty Thousand Years Old Extraterrestrial
Superman from Sirius B on Earth
by Gabriel Chiron
*********,

Thursday, December 6, 2012

అగస్త్య ప్రబోధిని


"ఆదిత్య హృదయం" స్తోత్రము: 
శ్రీరామచంద్రునకు అగస్త్య మహర్షి ఉపదేశించెను.

"రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్| 
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం||

.... నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః|
జ్యోరిర్గణానాం పతయే దినాధిపతయే నమః||....

...............
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫల్మేవచ|
యానికృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభః||

***********************;

19 శ్లోకముల హారము ఇది. 
విజయ లబ్ధికై ఈ స్తోత్ర పారాయణము ఉపకరించును.
అగస్త్య మహర్షి "ఋగ్వేదము"లోని 
అనేక గీతము (Hymns)లను రచించెను.



(అగస్త్య ప్రబోధిని):- (Part 1)



part 2 :-

1)పులస్త్యుని కుమారుడు.


2)అగస్త్యుని సోదరుని పేరు "విశ్రవసుడు".


3)వింధ్య కూట:- వింధ్య పర్వతాన్ని, పెచ్చుపెరగకుండా, అదుపు  చేసాడు.

4)బ్రహ్మ పురాణము- రచన చేసెను. 


4)విష్ణు చాపమును శ్రీరామునకు ఇచ్చిన ఈ తాపసి, 
  రఘువంశ తిలకునికి సలహాలు ఇస్తూ, 

  రక్షకునిగా వ్యవహరించెను.
 "అగస్త్య ఆశ్రమ సందర్శనము చేసిన శ్రీరాముడు, 

స్థితప్రజ్ఞతతతో ముందుకేగెను, 
  అరణ్యవాసములో తనకు ఎదురైన కష్టములను అధిగమించి,  
  లోకకళ్యాణ ప్రదుడు ఆయెను.


5) సప్త ఋషులలో ఒక ఋషివర్యుడు .
   అగస్త్య ముని భార్య "లోపాముద్ర" .

;

Part 3 :-


లోపాముద్ర, విదర్భ రాజపుత్రిక. 
ఈమె అగస్త్యుని పత్ని ఐ, భర్తకు 
ఐహిక, ధార్మిక అంశాలను ఎన్నిటినో బోధిస్తూ
భర్తకు లక్ష్యనిర్దేశము చేసిన మహిళామణి. 
వీరి పుత్రుడు దృఢాశ్వుడు” కవి.,
 ఈ అగస్త్య తనయుడు 

లోపాముద్రకు "తాను వక్కాణించిన 
ఋగ్వేద శ్లోకములలో ఒక పద్యాన్ని 
అగస్త్యుడు- " అంకితము చేసాడు.

ప్రాచీన హిందూ సమాజములో- 
సారస్వత చరిత్రలో ఈ గౌరవమును పొందిన స్త్రీ
అందునా ఒక భర్త తన భార్యను మన్నన చేసి
న సందర్భము 
బహుశా ఇది ఒక్కటేనేమో!


****************************;

;అగస్త్య
 ఋషివర్యుడు 
ద్రవిడ జాతి వారికిమార్గదర్శకుడు. 
వింధ్యాచల దర్పమును అణచి, 
భూమిపైన "సూర్య కిరణములు" 
ధారాళముగా ప్రసరించే వ్యవస్థను 
ఏర్పాటు చేసిన వాస్తు దార్శనికుడు;
మూలికా వైద్యానికి పునాది వేసిన 
తొలి "వైద్య/ సిద్ధ ఆయుర్వేద సూచికా నిర్మాత". 
జ్యోతిష్య శాస్త్ర చరిత్రలో ఒక విలక్షణమైన మైలు రాయి 
ఈ మహాముని నెలకొల్పిన "నాడీ జ్యోతిష్యము"
part 4:-
గంగోత్రికి వెళ్ళే దారిలో - కేదార్ నాధ్ ధామ్ వద్ద "  
"అగస్త్యాశ్రమము" ఉన్నది. 
రుద్రప్రయాగ సమీపములో 
ఈ ఆశ్రమము ఆధ్యాత్మిక భావనా సౌగంధాల ధామము.


**********************************************;
మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్మ్

CharDham Yatra ; (photo link)


agastya prabOdhini



"Aditya hRdayam" stOtramu: 
SrIraamachaMdrunaku agastya maharshi upadESiMchenu.

"raSmimaMtaM samudyaMtaM dEwaasura namaskRtaమ్| 
pUjayaswa wiwaswaMtaM BAskaraM bhuwanESwaraM||

.... nama@h pUrwaaya girayE paSchimE girayE nama@h|
jyOrirgaNAnaaM patayE dinaadhipatayE nama@h||....
...............
wEdaaScha kratawaSchaiwa kratuunaaM phalmEwacha|
yaanikRtyaani lOkEshu sarwa Esha rawi@h prabh@h||
***********************;
19 SlOkamula haaramu idi. wijaya labdhikai 
I stOtra paaraayaNamu upakariMchunu.
:

drawiDa jaati waariki
maargadarSakuDu. wiMdhyaachala darpamunu aNachi, bhUmipaina "sUrya kiraNamulu" dhaaraaLamugaa prasariMchE wyawasthanu ErpATu chEsina waastu dArSanikuDu;
mUlikaa waidyaaniki punaadi wEsina toli "waidya/ siddha AyurwEda sUchikaa nirmaata". jyOtishya SAstra charitralO oka wilakshaNamaina mailu raayi I mahaamuni nelakolpina "nADI jyOtishyamu- }}}}}}}}}}}}}}}}}}}
lOpaamudra, widarBa raajaputrika. Ime agastyuni patni ai, bhartaku aihika, dhaarmika aMSAlanu enniTinO bOdhistU, bhartaku lakshyanirdESamu chEsina mahiLAmaNi.
wIri putruDu “dRDhaaSwuDu”. I agastya tanayuDu kawi.
lOpaamudraku "taanu wakkaaNiMchina RgwEda SlOkamulalO oka padyaanni agastyuDu- " aMkitamu chEsaaDu.
praachIna hiMduu samaajamulO- saaraswata charitralO I gaurawamunu poMdina strI, aMdunaa oka bharta tana bhaaryanu mannana chEsuna saMdarBamu bahuSA idi okkaTEnEmO!
********************************;
Agastya, Lopamudra, Drudhasha the poet : (Link)

అఖిలవనిత
 18473 పేజీవీక్షణలు - 677 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2087 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 34781 పేజీవీక్షణలు - 964 పోస్ట్‌లు, చివరగా Nov 15, 2012న ప్రచురించబడింది