Hooghly |
బెంగాలీ రచయిత రాసిన అన్ని రచనలూ,
తెలుగులో అనువదించ్బడి, ఆంధ్ర పాఠకులను/కు
శరత్ బాబు తెలుగు రచయితయే!" అన్నంతగా అభిమానాన్ని పొందాడు.
దేవదాసు, మా వదిన, బాటసారి, తోడికోడళ్ళు ఆదిగా
అనేక సినిమాలు ఆయన రచనల ఆధారంగా నిర్మించబడినవి.
15 సెప్టెంబర్ 1876 లో దేవానందపూర్, హుగ్లీ జిల్లాలోని- లో జన్మించాడు.
శరత్ చంద్రఛటర్జీ యొక్క నివాసము, మున్నగునవి,
స్మారక చిహ్నములుగా ఉన్నవి.
ఆ దారిలో ఉన్న ఒక పెద్ద వృక్షము కనులకింపు.
Tags:-
Colours Bengal ;
from Bandel station,Debanandapur/ DewaanaMd pur, Hoogly
;శరత్ చంద్రఛటర్జీ birth place "దేవానందపూర్"
;
No comments:
Post a Comment