చూపువేలు చూపుచుండె తల్లి యశోదమ్మ ;
చూపుడు వేలు చూపుచుండె మా తల్లి యశోదమ్మ;
నంద గోకులములోన, జనని యశోద ; ||
;
వెన్న జున్నులే తిండి - ఎన్నడిటుల చూడ లేదు ;
ఎరుగమమ్మ ఇట్టి గోల !? వేలెడంత లేడు గాని ;
చిడు ముడుల పెట్టు మమ్ము ; పిల్లడేన ఎట్టెదుటను ;
వేగలేకున్నాను, అని తర్జని చూపుచుండె తల్లి యశోద ; ||
;
అన్నమింత చవి చూడడు ; వెన్న, జున్నులే తిండి ;
అటు అటుకులు - ఇటు చిటికెలతో చాలును తనకు మైత్రి ;
చిటికెడంత స్నేహానికి - అన్ని ధారపోసేను ;
ఆకలి దప్పులు తెలియవు - ఏమి చేయగల దానను -
;
అని తల్లడిల్లు మాతను గని,
కన్నని నవ్వుల సౌరభమ్ముల ;
విశ్వమెల్లెడలను పరివ్యాపించు ; ||
;
=====================;
;
tarjani cuupucumDe yaSOda ; tarjani cuupucumDe ;
namda gOkulamulOna, janani yaSOda ; ||
;
wenna junnulE timDi - ennaDiTula cUDa lEdu ;
erugamamma iTTi gOla !? wEleDamta lEDu gaani ;
ciDu muDula peTTu mammu ; pillaDEna eTTeduTanu ;
wEgalEkunnaanu, ani tarjani cuupucumDe talli yaSOda ; ||
;
annamimta cawi cUDaDu ; wenna, junnulE timDi ;
aTu aTukulu - iTu ciTikelatO caalunu tanaku maitri ;
ciTikeDamta snEhaaniki - anni dhaarapOsEnu ;
aakali dappulu teliyawu - Emi cEyagala daananu -
;
ani tallaDillu maatanu gani,
kannani nawwula saurabhammulu ;
wiSwamelleDalanu pariwyaapimcu ; ||

No comments:
Post a Comment