మోహన క్రిష్ణయ్యా!
మురళిని రాగము నీవయ్యా! ||
;
రాగముల అనురాగముగా ;
ఎదుట నిలిచినది రాధిక ;
నీ ఎట్టెదుట నిలిచినది
నెచ్చెలి రాధిక ||
;
చివురు వ్రేళుల నాట్యమాపకు ;
సంగీతమునకు అవధి గీయకు ;
వ్యవధి లేని నీదు
మురళీరవళీ - మాధురులందున -
జగముల తేలాడ నీవయవ -
ఈ జగముల తేలాడ నీవయ్యా ||
;
========================;
; ellalu geeyaku ;-
mOhana krishNayyA!
muraLini raagamu neewayyA! ||
raagamula anuraagamugaa ;
eduTa nilichinadi raadhika ;
nii eTTeduTa nilichinadi
nechcheli raadhika ||
;
chiwuru wrELula naaTyamaapaku ;
samgeetamunaku awadhi geeyaku ;
wyawadhi lEni needu
muraLIrawaLI - maadhurulamduna -
jagamula tElADa nIwayawa -
ee jagamula tElADa nIwayyaa ||
;
*******************************,