కుమార పాల్ సోలంకి :- జైనుల కోవెలలు =
దేరసరస్లను , బసడి లను అద్భుతంగా నిర్మించిన చక్రవర్తి.
జైన ఆరామములకు
1. దేరాసరస్ [(derasaras) ];
2. బసడి - అని పేరు.
&&&&&&
శత్రుంజయ = అంతః =
మనసును పీడించు శత్రువులను జయించిన మనిషి అని అర్ధం.
ఈ 'శత్రుంజయ' కు 108 పర్యాయ నామావళి కలవు,
కానీ కొన్ని పేర్లు మాత్రమే వాడుకలో ఉన్నవి.
పలిటానా జిల్లా, భావనగర్ పట్టణములకి
నడుమ శత్రుంజయ నది ప్రవహిస్తున్నది.
కొండ మీద 860 జైన కోవెలలు -
తొలి వెయ్యి అద్భుతములలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
11 వ శతాబ్దము నాటి నిర్మాణాలు.
రిషభదేవ తీర్ధంకరుడు నుడివిన
మొదటి పవిత్ర వాక్కులను భక్తులకు ఇక్కడ అనుగ్రహించుట జరిగింది.
కనుక ఈ గిరి - 'రిషభదేవ' కు అంకితం ఈయబడినది.
అన్య మతస్థుల దుష్టత్వానికి గురి అయినవి ఈ ఆలయాలు.
తర్వాతి కాలమున
సమర షా, శ్వేతాంబర జైనులు, హీర విజయసూరి
మున్నగువారు పునరుద్ధరణ గావించారు.
;జైన ఆరామములలో రకములు :-
దేరాసరస్; బసడి - లూనా వాసహి, విమల వాసహి - మౌంట్ ఆబూ;
;
] శిఖర్ బంది ; ఘర్ = గోపురం లేని నిర్మాణముగా ఉన్న గుడి
;
&&&&&&
;
కుమార పాల్ సోలంకి గొప్ప జైన కళాపోషకుడు.
కుమార సోలంకి ఈ గుళ్ళు కట్టిన పద్ధతిని,
నిర్వహణాసామర్ధ్యానికి ఉపమానంగా చెబ్తున్నారు.
శిల్పుల దక్షతకు కూలీగా ధనానికి మారుగా
అతడు, కళాకారులకు ఇచ్చిన మూల్యాన్ని -
చరిత్రనందు అండర్ లైను చేయవలసిన
విషయాల పట్టికలలోనికి చేరింది.
;
&&&&&&
;
ఇంతకీ అదేమిటి? :-
ఇళ్ళకు వెళ్ళేటప్పుడు ఇల్పులు, శ్రామికులు, వారు
ఆ నాటికి - చలువ రాయి నుండి -చెక్కుతారు కదా!
ఆ చెక్కిన శిల్పాల వలన
పాలరాయిలలో నుండి ధూళి వస్తుంది.
పాలరాతి ధూళికి ఎంతో విలువ ఉన్నది.
కాబట్టి గృహోన్ముఖులౌతూన్న కూలీలకు
'లభించు కూలీ - పాలరాయి ధూళి' ;
ఈ నిబంధన వలన అనేక లాభాలు ఒనగూడినవి.
రాళ్ళను ఎంత సన్నగా, చిన్నగా చెక్కితే
అంత ఎక్కువ రాతి దుమ్ము, గుజ్జు వెలువడుతాయి అన్న మాట.
ఇందువలన శిల్పులు, లతలు, పువ్వులు, పుష్పదళాలు
ఇత్యాది అంశాలను అతి సూక్ష్మంగా, మినియేచర్లు
అంత నైపుణ్యంగా చెక్కారు.
;
ఈ 'టుక్స్', దేసరస్, కోవెలల కుడ్య, గోపురములపై,
అణువణువునా కనిపిస్తుంది.
;
పాలరాతి ధూళి - శిల్పులకు కూలీ :-
చమత్కారమైన ఐడియా ఇది!
సోలంకి ప్రవేశపెట్టిన కొత్త విధానంతో
శిల్పులలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ,
ప్రజ్ఞా పాటవములు మెరుగులు దిద్దుకున్నవి.
ఫలితంగా మనకు ఈనాడు
నయన పర్వాన్ని కలిగిస్తూన్న జైన కోవెలలలను లబ్ధి కలిగినవి.
;
&&&&&&
;
పాలరాతి ధూళి - శిల్పులకు కూలీ :
1. కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలు ;-
'శ్రీ సరస్వతీ మేళకర్త రాగ ' చిత్ర పటం
2. కటపయాది సూత్రం -

No comments:
Post a Comment