వంశీ కృష్ణ! రావోయీ! విందును చేకొన రావోయీ!
మా కన్నుల విందుగాను, కువలయదళ నేత్రా! ||
;
పల్లవాంగుళి ఎంత ; కంది పోయినదో! ;
గోవర్ధన గిరిని కెంగేలు మీదను – నిలిపీ, నిలిపీ ||
;
పదపద్మములెంతగ నొచ్చియున్నవో?
పన్నగ ఫణముల నణచీ, అణచీ ||
;
కమల నయనము లెంత సోలుచున్నవో,
రేయి కేళిని – సలిపీ, సలిపీ ||
===========================;
niirajanayanaa! :- [ pATa – 6 ; buk pEjI 17 ]
] wamSI kRshNa! raawOyI! ;
wimdunu chEkona raawOyI!
maa kannula wimdugaanu,
kuwalayadaLa nEtrA! ||
;
pallawaamguLi emta ;
kamdi pOyinadO! ;
gOwardhana girini
kemgElu miidanu –
nilipii, nilipii ||
;
padapadmamulemtaga ;
nochchiyunnawO?
pannaga phaNamula
naNachii, aNachii ||
;
kamala nayanamu
lemta sOluchunnawO,
rEyi kELini –
salipii, salipI ||
► ► ► ► ► ► ► ► ► ► ► ► ► ► ►
;
నీరజనయనా! :- [ పాట – 6 ; బుక్ పేజీ 17 ]
No comments:
Post a Comment