అరక పట్టిన అన్న ; కెంగేలు పట్టుకుని;
గునగునా నడిచాడు చిన్ని కృష్ణుడు : |
పరకాయించి చూడండీ అమ్మలాల!||
;
సాందీపని గురుకులాన; బుద్ధిగాను-
అక్కరములు, బరులు దిద్దు; ముద్దు కృష్ణుడు:
అమ్మకచెల్లా! అట, కాళిందీ కెరటాల;
పాముపడగపై గొప్ప మణిగ వెలిసెనే||
;
బుద్ధిగా ఒద్దికగా కనబడుచుండు;
యశోదమ్మ లాల పోయు వేళలందున
నవ్వులను రంగరించి; తుంటరిగా నీరు చిమ్ము;
జలములు పన్నీరు ఆయెనే , ఓ అమ్మలాల!
పరిమళ పన్నీరులాయెనే! ||
;
తొక్కుపలుకుల తీపిని పంచుచుండును;
ఒక్కొక్క పలుకు గీతార్ధమౌను;వింతను గనరే!?
చక్కదనములకు వీడే ఒరిపిడి రాయంట!ఓ అమ్మలాల
మున్నూరు లోకమ్ముల ఏలిక ఇతగాడే;
రచన – కుసుమ :- రచన – కాదంబరి:- రచన – కాదంబరికుసుమాంబ ;
|
ఇద్దరు కృష్ణులు వీళ్ళు అమ్మలాల! |
araka paTTina anna ; kemgElu paTTukuni;
gunagunaa naDichaaDu chinni kRishNuDu : ||
parakaayimchi chuuDamDI ammalaala!||
;
saamdiipani gurukulaana; buddhigaanu-
akkaramulu, barulu diddu; muddu kRshNuDu:
ammakachellaa! aTa, kaaLimdii keraTAla;
paamupaDagapai goppa maNiga welisenE||
;
buddhigaa kanabaDunu; amma laala pOyu wWLa;
tumTarigaa niiru chimmu; nawwulanu ramgarimchi;
jalamulu pannIru aayenE ||:
;
chakkadanamulaku wiiDE oripiDi raayamTa!
munnuuru lOkammula Elika itagaaDE; saakshaattu-
aadinaaraayaNamuurti, ammalaala!||
$$$$$$$$$$$$
కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 52417 పేజీవీక్షణలు - 991 పోస్ట్‌లు, చివరగా Sep 1, 2014న ప్రచురించబడింది
క్రొత్త పోస్ట్‌ను సృష్టించుపోస్ట్ జాబితాకు వెళ్ళుబ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 27607 పేజీవీక్షణలు - 719 పోస్ట్‌లు, చివరగా Aug 14, 2014న ప్రచురించబడింది
క్రొత్త పోస్ట్‌ను సృష్టించుపోస్ట్ జాబితాకు వెళ్ళుబ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
పేజీ వీక్షణ చార్ట్ 3689 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది
2014 స్వాతంత్ర్య శుభాకాంక్షలు! (song)
తెలుగు పాటల తోట బృందావనమ్మిది
మది పులకరించగా
తెలుగు పాటల తోటలో తిరిగి వద్దామా
చక్కని తెలుగు -
మాటల పూల ఘుమఘుమల తేలి వద్దామా ||
(Thursday, August 14, 2014)
&&&&&&&&&&&&&&&