Wednesday, April 23, 2014

స్ఫటికమ్ము మాదిరి


బాల పాపల మనసు పున్నమీ వెలుతురులు
పుణికిపుచ్చుకొను ఆ అంబరము సమము
పావనమ్మౌ ద్వారకామయీ క్షేత్రము
ఈ ద్వారకామయి పుణ్య క్షేత్రము || ||

స్ఫటికమ్ము మాదిరిగ ఊహలన్నియు మెరయు!
స్వచ్ఛతకు ఆలంబనము దొరికె నేడు 
పావనమ్మౌ ద్వారకామయీ క్షేత్రము
ఈ ద్వారకామయి పుణ్య క్షేత్రము || ||

భక్త హృత్ సుమములు సౌగంధములు చిలుక;
వికసించు చోటిదే! నవ్య బృందా వనము
పావనమ్మౌ ద్వారకామయీ క్షేత్రము
ఈ ద్వారకామయి పుణ్య క్షేత్రము             || ||మ్ ఌ   మ్ ఌ   మ్ ఌ   మ్ ఌ   మ్ ఌ   మ్
(715 posts)
చైత్ర కోణ మానిని No comments:

Post a Comment