అవనీతలమున భక్తకోటికి-
లభియించిన పెన్నిధి నీవమ్మా!
నీ లాలనలో, మురిపెమ్ముల
ఊగే తూగే శిశువులమమ్మా! ~
మేము ~
నీ లాలనలో, మురిపెమ్ముల
ఊగే తూగే శిశువులమమ్మా!||
అవనీతలమున భక్తకోటికి ~
లభియించిన పెన్నిధి నీవమ్మా! నీవేనమ్మా! ||
తల్లివి నీవని - కల్పవల్లివని;
నీ ఒడియే అందరి సుఖ ధామమని;
నెర నమ్మితిమి నీ పిల్లలము-
మేము ~ నీ పిల్లలము ||
కరువు ఉండదు నీ కృపా సుధలకు;
దరువులేసి, కేరింతలు ఆడే- చిన్ని బిడ్డలము;
చేరదీసి, వాత్సల్యమొసగుమా,
మా చల్లని తల్లివి నీవేనమ్మా! ||
వాత్సల్యపు తరుగని- గనివి నీవని
ఈ అవనిని; ఎరుగనిదెవ్వరనీ ||
నీ లాలనలో, మురిపెమ్ముల
ఊగే తూగే శిశువులమమ్మా! ||
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ;
~~~~~~~ ~~~~~~
~ ~~~~~~~ ~~~~~~
~~~~~~~ ~~~~~~
~~~~~~
అఖిలవనిత
17223 పేజీవీక్షణలు - 670 పోస్ట్‌లు, చివరగా Oct 18, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
33125 పేజీవీక్షణలు - 960 పోస్ట్‌లు, చివరగా Oct 15, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
1852 పేజీవీక్షణలు - 109 పోస్ట్‌లు, చివరగా Sep 18, 2012న ప్రచురించబడింది
********************;
AAAAAAAAA aaaaaaa!!!!!!!!!
No comments:
Post a Comment