శ్రీ శివజ్యోతీ శుభదాయిని
భువన మోహినీ –
నిఖిల కృపా సుగంధవర్షిణీ
నమో! నమో! ||
చంద్రముఖీ| జ్యోత్స్నా భాసిని|
మధుర భాషిణీ – శ్రీ గౌరీ
మాతా దుర్గా - అర్ధనారీశ్వరి
భక్తకోటి వర కల్పవల్లీ! ||
శంకరి - దేవీ - శ్రీ ఓంకార ప్రారంభా –
శర్వాణి – శాంకరీ
జగజ్జనని శ్రీ ఆది పరాశక్తి
సౌందర్య లహరీ విహారిణీ ||
SHARVANI (KANYASHRAMA),CHITTAGONG |
SHARVANI (KANYASHRAMA),CHITTAGONG,BANGLADESH (photo link)
! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !! ! !
aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa
No comments:
Post a Comment