శ్రీ గౌరి పరాత్పరి- పరమదయాకరి
అఖిలాండేశ్వరి నమో! నమో! ||
అంబా శాంభవి - అపర్ణ: పార్వతి:
సుగుణ నిలయ - శ్రీ హైమవతీ ||
సంగీత విలాసిని! -| విపంచి రాగిణి ;
కళా జ్యోతి! - శ్రీ గాయత్రీ! ||
||అఖిలాండేశ్వరి| నమో! నమో!
పరమదయాకరి నమో నమో||
aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa
! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !
aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa
No comments:
Post a Comment