Tuesday, March 10, 2009

శ్రావణ మేఘములారా!''''''''''''''''''''''
శ్రావణ మేఘమ్ములార!
వర్షించే మబ్బులారా
! కుప్పతెప్పలౌ జలముల మీ హృదయ కుహరముల
అశ్రువుlanu దాచుకొనుడు!
నా కన్నులలో వానికి ఉప్పతిల్లుగ 'పునర్జన్మ 'నొసగెదను,
దిగులు వలదు, వలదింక!

.....''''''''''''''''''''''''''''....

No comments:

Post a Comment