గిరికన్య హిమ పుత్రి, జగదీశుని అర్ధాంగి ;
వర్ణింతుము నీ మహిమలు, సాంగోపాంగముగా ;
తల్లి, వర్ణింతుము నీ మహిమలు సాంగోపాంగముగా ; ||
క్షణములన్ని గిరగిరా, యుగములెన్నొ చరచరా ;
కాలములను కొలుచునమ్మ నీదు వీక్షణం ; ||
కాలములకు అతీతము, కారుణ్య భావము ;
నీదు కారుణ్య భావ పూర్ణ మాతృ ప్రేమ పుష్కలం ; ||
బుద్ధి మప్పితము లొసగుము నీ బిడ్డలకు ;
రస భావములను తొణుకును నీదు కరుణ భావము ;
నవ రస భావములను తొణుకును నీదు కరుణ శర్వాణీ ; ||
=========================; ;
;
pATa -
girikanya hima putri ; jagadeeSuni ardhaamgi ;
warNimtumu, nee mahimalu, saamgOpAmgamugA ;
talli, warNimtumu, nee mahimalu ;
saamgOpAmgamugA ;; ||
;
kshaNamulanni giragiraa ;
yugamulenno caracaraa ;
kaalamulanu kolucunamma
needu weekshaNam ;;
kaalamulaku ateetamu ; kaaruNya BAwamu ;
needu kaaruNya BAwa puurNa మాతృ ప్రేమ పుష్కలం ;
needu maatR bhaawamu ;
needu maatR prEma pushkalam ;; ||
buddhi mappitamu losagumu nee biDDalaku ;
nawa rasa bhaawamula toNuku ; needu karuNa SarwANI : ||
;
Bhakti Ranjani = భక్తిరంజని ;
No comments:
Post a Comment