వేడుకోలు చిత్రమే,
ఆ నేరుపు, ప్రజ్ఞలను ;
నేర్చుకోండి క్రిష్ణుని కడ ; ||
;
నీ వన్నె చెరగునందున ;
చిటికెడంత ఒసగుమా -
అంటాడు క్రిష్ణుడు : ||
;
"మౌనమేల రాధికా,
ఆ పగిదిని బిర్రుగా బిగియిస్తే - ;
అలసి పోవు నీ పెదవులు" ;
బులిపిస్తూ, నవ్విస్తూ ;
అంటాడు క్రిష్ణుడు : ||
;
wEDukOlu citramE,
aa nErupu, prajnalanu ;
nErcukOMDi krishNuni kaDA ; ||
;
nee wanne ceragunamduna ;
ciTikeDamta osagumaa -
karuNa cuupi osagumaa -
neeDa caalunu sumdaree/ ri ;
anTaaDu krishNuDu : ||
;
maunamEla raadhikaa,
aa pagidini bigiyistE - ;
- birrugaa bigiyistE -
nee pedawulu alasi pOwu/ nu ;
bulipistuu, nawwistuu ;
anTaaDu krishNuDu : ||
;
- వేడుకోలు చిత్ర ప్రజ్ఞ ;
బ్లాగుల link - తెలుగు పత్రిక - 1 ;
ఆ నేరుపు, ప్రజ్ఞలను ;
నేర్చుకోండి క్రిష్ణుని కడ ; ||
;
నీ వన్నె చెరగునందున ;
చిటికెడంత ఒసగుమా -
అంటాడు క్రిష్ణుడు : ||
;
"మౌనమేల రాధికా,
ఆ పగిదిని బిర్రుగా బిగియిస్తే - ;
అలసి పోవు నీ పెదవులు" ;
బులిపిస్తూ, నవ్విస్తూ ;
అంటాడు క్రిష్ణుడు : ||
;
wEDukOlu citramE,
aa nErupu, prajnalanu ;
nErcukOMDi krishNuni kaDA ; ||
;
nee wanne ceragunamduna ;
ciTikeDamta osagumaa -
karuNa cuupi osagumaa -
neeDa caalunu sumdaree/ ri ;
anTaaDu krishNuDu : ||
;
maunamEla raadhikaa,
aa pagidini bigiyistE - ;
- birrugaa bigiyistE -
nee pedawulu alasi pOwu/ nu ;
bulipistuu, nawwistuu ;
anTaaDu krishNuDu : ||
;
- వేడుకోలు చిత్ర ప్రజ్ఞ ;
బ్లాగుల link - తెలుగు పత్రిక - 1 ;
No comments:
Post a Comment