శ్రీ కర- శ్రీ యుత- శ్రీ పరిపూర్ణా!
శ్రీ రవళీకృత మృదులభాషిణీ! భక్త కల్పవల్లీ!
మా పూజలు గైకొనవమ్మా! జననీ! || శ్రీ కర ||
సురుచిర హాసిని! వీణా రవళీ వినోదినీ!
లావణ్య మోదినీ! భావకారిణీ!
అతులిత రాగ విహారిణీ! దేవీ! || శ్రీ కర ||
అంబా శాంభవి! జ్యోత్స్నా భాసిని!
సౌందర్యాలయ మూర్తీ! జననీ!
కరుణా వీక్షణ తేజోభాసిని! దేవీ! || శ్రీ కర ||
***********************************
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 59944 pageviews - 1019 posts, last published on Jun 29, 2015 - 7 followers
అఖిలవనిత
Pageview chart 32117 pageviews - 789 posts, last published on Jun 28, 2015
Telugu Ratna Malika
Pageview chart 4501 pageviews - 127 posts, last published on Jun 22, 2015
No comments:
Post a Comment