
పురి విప్పార్చిన నెమలి పింఛములాఅవిగో! అవిగో! కారు మబ్బులు;ఆత పత్రము =umbrellaaతీసుకు రండి తొందరగా!చండా మొండీ వర్షం వచ్చెనుపడిసం పట్టును ; జలుబూ చేయునుఆరోగ్యమే సౌభాగ్యము కద!రెయిన్ కోటులను ధరియించండీ!( పిల్లలు) :::ఓహో వర్షం, ఆహా! హర్షం!వాన జల్లుల అత్తరు, పన్నీర్లువాన బాలకు కేరింతలమైతడిసి, తనియుతాం, ఆటలాడుతాం!!!
Baala
By kadambari piduri ;
May 28 2010
No comments:
Post a Comment