మౌళి పింఛము వాని పెదవులభావగర్భిత మంద హాసముఇంద్రనీలము మేని ఛాయలఒదిగినట్టి పగడ మెవరే???ఆ మణి ప్రవాళ మెవరే?? ||(చెలులు):::“ ఇంకెవ్వరమ్మా! రాధిక !మన రాధిక! " ||ప్రణయ దృక్కులు జతలు జతలుగఅల్లుకున్న తోరణమ్ములుకెంపు, నీలము కన్నయ్య, రాధికఇంపు పెంపుల రాగ మాలిక ||కళా సీమలకీ జోడీసరిగ పోగుల చాందినీసకల హర్షామోద ద్యుతి తతిస్వర్ణ కానుకలీ పుడమి తల్లికి ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
By kadambari piduri, May 28 2010 8:40PM
No comments:
Post a Comment