రఘు వంశమణి తేజులు
ఆ మువ్వురివి నడకలు
మార్పులకు నాంది మువ్వల్లు ; ||
;
ఆ అడుగుల జాడలు
పరచిన ప్రతి చోట ;
అడవి పచ్చందనాలు ;
లక్ష్మణ సోదరుడు ;
లభియించె రాములకు ;
ఎనలేని ప్రేమ ఆ తమ్ముని పైన ; ||
;
సీతమ్మ సరి జోడు ;
నడిచారు కారడవిలోన ;
వారి అడుగుల జాడలు
పరచిన ప్రతి చోట ;
అడవి పచ్చందనాలు ; ||
;
దండకాణ్యాలు;
ప్రకృతీ మాతకు మురిపాల దండలు ;
రామయ్య అడుగులకు మొక్కులు ముడుపులు ;
చెప్పవలెనా ఏమి, వెయ్యొక్క అందాలు! : ||
;
;************************************;
; - రామనిధి ;
'
;
ఆ మువ్వురివి నడకలు
మార్పులకు నాంది మువ్వల్లు ; ||
;
ఆ అడుగుల జాడలు
పరచిన ప్రతి చోట ;
అడవి పచ్చందనాలు ;
ఆ మువ్వురూ కలిసి ; అడుగడుగు పద్మాలు ; అడవి పచ్చందనాలు ; ||;
లక్ష్మణ సోదరుడు ;
లభియించె రాములకు ;
ఎనలేని ప్రేమ ఆ తమ్ముని పైన ; ||
;
సీతమ్మ సరి జోడు ;
నడిచారు కారడవిలోన ;
వారి అడుగుల జాడలు
పరచిన ప్రతి చోట ;
అడవి పచ్చందనాలు ; ||
;
దండకాణ్యాలు;
ప్రకృతీ మాతకు మురిపాల దండలు ;
రామయ్య అడుగులకు మొక్కులు ముడుపులు ;
చెప్పవలెనా ఏమి, వెయ్యొక్క అందాలు! : ||
;
;************************************;
; - రామనిధి ;
'
అఖిలవనిత - posts 1010 |
;
No comments:
Post a Comment