పున్నమి జాబిల్లీ!
పదహారు కళలతోటి ;
నీ తీరు, ఆశ్చర్య సంభ్రమమే! ||
నటరాజు సిగపాయల ;
మెరయు రత్న మణివి నీవు ; ||
నెలవంక దివ్వెవై ;
బహు ముచ్చట గొలుపుతావు ; ||
========================;
కవిత - 2
punnami jaabillii!
padahaaru kaLalatOTi ;
nee teeru, aaScarya sambhramamE! ||
naTaraaju sigapaayala ;
merayu / rustuunna ratna maNiwi neewu ; ||
nelawamka diwwewai ;
bahu muccaTa goluputaawu ; ||
;
************************************:
]] చిటికెల పందిరి
September 25, 2009 ;- రచన ; కుసుమ కుమారి
చిటి చిటి జాబిలి చిటికెలు వేసెను
చుక్కలు వచ్చి,నింగిని చేరెను
నీలాంబరము తారల కొలువయె!
జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెను నక్షత్రాలు
&
]] బుర్రు బురు పిట్ట
September 12, 2009 ; రచన: అనిల్ కుమార్ పిదురి ;
బుర్రు బురు పిట్ట తుర్రు తుర్రు పిట్ట ;
“నీ-ముక్కు సొత్త”అంటే గుర్రు గుర్రు కోపం.
చర్రు చరున వ్రాలి గింజ,విత్తులేరి రివ్వు ;
] జారు! జారు!జల పాతాలు !
September 13, 2009 4 Comments
రచన;కాదంబరి జారు! జారు!జల పాతాలు !
ఎత్తిపోతల జల పాతాలు :
వంశ ధార నది, పంచ ధారల,
కుంతల వాటర్ ఫాల్సు, ఓహో!
జారే జారే జల పాతాలలొ
;
చిటికెల పందిరి : LINK ;- లింక్ :-
జాబిల్లి బాల పత్రిక గీతాలు ;- 2, 3 ;
;
No comments:
Post a Comment