1] జూలో డాల్ఫిన్ ను చూపిస్తానన్నావు కదా నాన్నా!
#dolls#, బొమ్మల
షాపులు ఏవీ ఎక్కడ? కనబడట్లేదు"
అడిగాడు బుడుగు ఇజీక్వల్టు = సిసింద్రీ.
"ఓయ్ బాబూ! ఫిన్ లూ, డాల్సు, బొమ్మలూ - వేర్వేరు కాదురా,
డాల్ఫిన్ ఒకటే పెద్ద చేప! "
డాడీ విడమరిచి నొక్కి చెప్పిన వక్కాణం.
********************;
2] "ఇది కొత్త ప్రకటన" ఆర్టిస్టుకు చూపిస్తూ చెప్పసాగాడు యజమాని ;
:ఈ ఫొటోలోని పో'లిక రూ'పొందించు!"
"ఓ! లిక్కరు ఇస్తేనే నా బ్రష్షు ముందుకు
సాగుతుంది." మందుబాబు '
'బీర'య్య జోగుతూ అన్నాడు నిష్కర్షగా!
********************;
3] చంద్రగోళం మీద కొత్త రాకెట్ నుండి దిగిగిన పాసెంజర్ తో మాటలు
కలిపాడు,
గంట తర్వాత అతడు మాస్కును / హెల్మెట్ నీ తీసి గాలి పీల్చుకున్నాడు.
"ఓరి నువ్వట్రా కిట్టూ! చిలకలూరిపేటలో ఎలిమెంటరీ స్కూలులో లాస్టు బెంచీలో కూర్చుని, జీళ్ళు తింటూ కూర్చునే వాళ్ళం, గుర్తుందా?"
"ఓరి నువ్వా కృష్ణుడూ! ఇందాకట్నించీ శిరస్త్రాణం ధరించి ఉన్నాము. హెల్మెట్టులో నిన్ను ఆనవాలు పట్టలేదు, ఏ అండమాన్ అబ్బాయివో అనుకుnnaaను."
********************;
4] chEpalu unnay! pilli ni kaTTey Dhaamm //;
"మీ పెంపుడు పిల్లిని కట్టేసారు, ఎందుకని?"
"ఏం చేయను మరి?
మా పిల్లలు 'ఆక్వేరియాన్ని' కొనుక్కొచ్చారు, 'చేపలతో సహా'!
" మిత్రుని ధర్మసందేహాన్ని నివృత్తి చేస్తూచెప్పాడు మార్తాండం.
********************;
5] "మా వారు బంగారు పతకాలను బోలెడు సంపాదించారు."
మెడల్సునీ ఫొటోలనీ చూపించసాగింది సాగరిక సంతోషంతో, గర్వంగా.
"ఓస్ ఇంతేనా! మా వారు పార్టీ పతాకాలు, జెండాలు చాలా అట్టిపెట్టుకుని
ఉంటారు, ఇంట్లో, ఎప్పుడూ రెడీగా, భద్రంగా!"
********************;
6] "ఇదేంటి అంకుల్! కొత్తరకం పట్టుకారా, మెత్తగా భలేగా ఉంది."
టేబులు మీద డాక్టరు పెట్టిన వస్తువును తీసుకుని ఊగులాడిస్తూ
అడిగింది కొత్త పేషంటు,
"కాదు! అది డాక్టరు పెట్టిన స్కెతస్కోపు."
- ఎర్రగడ్డ హాస్పిటల్ లో - నర్సు
పేషంటును సముదాయిస్తూ స్కెతస్కోపుని నిమ్మళంగా తీసుకున్నది.
*************************************************************,
[షట్కోణ = six జోకులు ;

No comments:
Post a Comment