-
-
-
-
-
-
-
-
-
-
-
Balaa ;
నీదు - ఆట పాటలు కూడ వట పత్ర శాయి ! ఆట పట్టులు కదా , సౌమ్య భావనా చిత్రణా దామినులకు ! 1.చివురు పాదము లెత్తి, కేరింతలాడ పద పద్మములను గని, భ్రమసి పోయి గగన తలమును వీడి - సూర్య దేవు డిటు వచ్చి , తానె నవ్య కాంతులీనుచు నీదు నుదుటను కస్తూరి తిలకమయ్యె! 2. గిలక కాయలు గుప్పిట పట్టి, పట్టి ఎలమి ఊపెదవయ్య! యశోద పట్టి ! " వెండి జాబిలి చేరె మెట్టినింట. " అనుచు నవ్వులు చిందె - అంబికా పతి అపుడు ! |
No comments:
Post a Comment