Sunday, April 7, 2019

ధరాతలం రసభరితం

ధరాతలం రసభరితం ; 
క్రిష్ణ రాధ సల్లాపం ; 
అణువు అణువు ప్రేమమయం ;  || 
;
కెమ్మోవిని ప్రతి పదము ; 
అరుణ రాగ మేళనం ; 
అత్యద్భుత - వర్ణభోగ -
అనురాగ సమ్మేళనం ;  ||
;
రాసలీల నాట్య హేల ;
సమ్మోహన సందోహం ;
యమునా తటి - సైకతముల ; 
పదముద్రల చిత్రణం ;  || 
;
===================,
;
dharaatalam rasabharitam ; 
krishNa raadha sallaapam ; 
aNuwu aNuwu prEmamayam ;  || 
;
kemmOwini prati padamu ; 
aruNa raaga mELanam ; 
atyadbhuta - warNaBOga -
anuraaga sammELanam ;  ||
;
raasaleela nATya hEla ;
sammOhana samdOham ;
yamunaa taTi saikatamula ; 
padamudrala citraNam ;  ||
;
 ksirhna - 2019 April Dcs Library  ;
;
మనోజ్ఞ 2019 keishna songs ; కృష్ణ పాటలు 2019 krishna geetha  ;