;
చంద మామ! చంద మామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చంద మామా! ||చంద మామ||
చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చంద మామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ! ||చంద మామ||
ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే- పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమావాస్య మఠము నుండి "చంద మామా!
మా అమ్మాయి కొఱకు రావయ్యా! - హఠమును మాని! ||చంద మామ||
***************************,
22 ఫిబ్రవరి 2009 ఆదివారం
ఓ జాబిల్లీ! దిగి రావోయి! 2009 phibrawary (Link: కోణమానిని)
నాకు ఇష్టమైన పాట ఇది. నేను రాసిన అనేక బాలగీతాలలోని ఈ పాట, "ఆంధ్రప్రభ" వార పత్రికలో అచ్చు ఐనది.
మళ్ళీ మక్కువతో ఈ గీతబ్లాగింగు ఇప్పుడు.
నేను బ్లాగును మొదలు పెట్టిన కొత్తలలో సరిగా చేతకాక బ్లాగులో వేసిన పద్ధతి, తేడాను బ్లాగు పాఠకులు
గమనించగలరు.
***************************,
naaku ishTamaina paaTa idi. nEnu raasina anEka baalagItaalalOni I paaTa, "aamdhraprabha" waara patrikalO achchu ainadi.
maLLI makkuwatO I giitablaagimgu ippuDu.
nEnu blaagunu modalu peTTina kottalalO sarigaa chEtakaaka blaagulO wEsina paddhati, tEDAnu gamanimchagalaru.